NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ విషయంలో భవాని నిర్ణయం ఎటువైపు.!? మురారి ముకుంద కలిసుండగ చూసిన కృష్ణ..!

Krishna Mukunda Murari Serial 6 January 2023 today 47 episode Highlights

Krishna Mukunda Murari: మురారి కి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిందని తెలుసుకొని వెంటనే తన సుపీరియర్ ఆఫీసర్ తో మాట్లాడి ఈ విషయాన్ని తెలుసుకోవాలని గబగబా ఇంట్లో నుంచి వెళ్తాడు. ఏమైందో చెప్పు మురారి అని రేవతి అడుగుతుంది. వచ్చాక మీకు అందరికీ సమాధానం చెబుతానమ్మ అంటూ మురారి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మురారి ఎందుకు అంత త్వరగా అనుకుంటుంది ఆ పేపర్లో ఏముందో చదువుతుంది. అది చదివిన తర్వాత మురారి సస్పెన్షన్ అవ్వడానికి కృష్ణవే కారణమని తెలుసుకొని.. వెంటనే ఆ విషయాన్ని భవానీకి చెబుతుంది ముకుందా..

Krishna Mukunda Murari Serial 6 January 2023 today 47 episode Highlights
Krishna Mukunda Murari Serial 6 January 2023 today 47 episode Highlights

మురారి కి ఏదో లెటర్ వచ్చిందని ముకుందా ఇస్తుంది. ఆ లెటర్ లో ఏముంది అనగానే మురారిని సస్పెండ్ చేశారని ముకుందా చెబుతుంది. ఈ అడవి పిల్ల అత్తింటికి వచ్చేటప్పుడు సారే చీరలు తీసుకొస్తుంది. కానీ వస్తూ వస్తూ తన దురదృష్టాన్ని కూడా ఇంటికి తీసుకు వచ్చిందని భవాని కృష్ణ పై కోప్పడుతుంది..

మురారిపై సస్పెన్షన్ వేటు పడిందని తెలుసుకున్న భవాని కోపంగా కృష్ణ ని తిడుతుంది. నీ వల్లే ఇదంతా జరిగిందని ఆగ్రహరాలు అవుతుంది.
నీ చేత నువ్వు ఎంత ప్రక్షాళన చేసినా నువ్వు తెచ్చిన మైలు పోదని అర్థమవుతుంది. నువ్వు నష్టజాతకు రాలివి.. నిజా నిజాలు బయటపడిన తరువాత అప్పుడు ఈవిడ గారు ఉండాల్సిన స్థానం ఏమిటో నేను నిర్ణయిస్తాను అని భవాని అంటుంది.. ఇక ఆ మాటలకు కృష్ణ ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్లి వాళ్ళ నాన్న ఫోటో చూస్తూ బాధపడుతుంది..

నీకోసం ఇంత పెద్ద కుటుంబం ఉంది. నాకెవరున్నారు మా నాన్న ప్రాణం తీసినందుకు నీకు తగిన గుణపాఠం శాస్త్రి జరిగింది అని కృష్ణ అంటుంది. మురారి బయటకి వెళ్ళు నిలబడి ఆలోచిస్తూ ఉండగా.. నీ జీవితం ఇలా మారిపోయినందుకు బాధగా ఉంది అని ముకుందా అంటుంది.. ఒంటరిగా వాడివి అయిపోయానని నువ్వు ఫీల్ అవ్వకు మురారి మీకు నేనున్నాను అని ముకుందా మురారిని పట్టుకొని హత్తుకోవడం కృష్ణ చూస్తుంది..

author avatar
bharani jella

Related posts

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N