NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద ప్రేమ విషయం తెలుసుకున్న ఆదర్శ్.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Adarsh Likes Mukunda but worries About Murari

Krishna Mukunda Murari: ఆదర్శ్ ముకుందా మెడలో తాళి కడుతుండగా ఆ తాళిబొట్టు కింద పడిపోతుండగా.. ఆ తాళిబొట్టును మురారి గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడే ముకుందా ఊహలో మురారి తనని ప్రేమిస్తున్న విషయాన్ని తన కుటుంబం ముందు చెప్పేసినట్లు అందరి ముందు తన మెడలో తాళి కట్టి నట్టు ఊహించుకుంటుంది కాసేపు కాలా అయినా కానీ అదే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ముకుందా మురారి ఒక్కటైతే బాగుండు అని అంతా అనుకునేలాగా ఆ సీన్ ఉంటుంది..

Krishna Mukunda Murari Serial 7 December 2022 Today 22 episode Highlights
Krishna Mukunda Murari Serial 7 December 2022 Today 22 episode Highlights

ఊహాలో నుంచి బయటకు వచ్చిన ముకుంద అదంతా కల అని గ్రహిస్తుంది. నన్ను పడిపోకుండా పట్టుకుంటావు ఈసారి కూడా అలాగే కాపాడవు అని ఆదర్శ్ అంటాడు. మురారి చేతిలో ఉన్న తాళిబొట్టును ఆదర్శ్ కి ఇచ్చి ముకుందా మెడలో తాళి కట్టమని మురారి చెబుతాడు. మురారి చూస్తుండగానే ఆదర్శ్ ముకుందా మెడలో తాళి కడతాడు. అప్పుడే మురారి కి చంద్రశేఖర్ నుంచి ఫోన్ వస్తుంది. సార్ నా కూతురిని ఆ శివన్న ఎత్తుకెళ్లిపోయాడు అని చెబుతాడు. ఎన్ని రోజులైంది అని మురారి అడుగుతాడు. రెండు రోజులు అయింది సార్ అని చంద్రశేఖర్ చెబుతారు. అప్పటినుంచి నాకెందుకు చెప్పలేదు అని మురారి అడుగుతాడు. మీరు పెళ్లిలో ఉన్నారు కదా సార్ .. మిమ్మలని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను చెప్పలేదు.. ఇప్పుడు పరిస్థితి చేయి దాటి పోయేటట్టు ఉంది అందుకే మీకు ఫోన్ చేశాను అని చంద్రశేఖర్ అంటాడు. ఇక వెంటనే మురారి లేటు చేయకుండా నేను వచ్చేస్తాను అని చెబుతాడు.

ఈ సంవత్సరం వంటలక్క సీరియల్ కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ సెలక్షన్ ఇదే | Best of Telugu Serials in 2022: Karthika Deepam Top 10 Episodes

మురారి వాళ్ళ పెద్దమ్మ దగ్గరకు వెళ్లి పెద్దమ్మ కృష్ణవేణి ప్రమాదంలో ఉంది నేను వెళ్ళాలి అని చెబుతాడు. కృష్ణవేణి ఎవరు అని వాళ్ళ పెద్దమ్మ అడుగుతుంది. మా సీఐ గారి అమ్మాయి పెద్ద ప్రమాదంలో ఉంది. నేను వెళ్లి తనని సేవ్ చేయాలి అని చెబుతాడు. సరే మురారి నువ్వు వెళ్ళు డ్యూటీలో ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని వాళ్ళ పెద్దమ్మ చెబుతుంది. మురారి పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్లి ఒక్క క్షణం ఆగుతాడు. మురారి అడుగు ఆగిందని ముకుందా అర్థం చేసుకుంటుంది. కానీ మురారి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari: మురారి దగ్గరుండి ముకుంద పెళ్లి చేశాడా.!? రేపటికి ఫ్యుజులు ఎగిరిపోయే ట్విస్ట్..

ఆదర్శ్ ముకుందా ఇద్దరు జంటగా ఇంట్లోకి వస్తుండగా.. ముందుగా పేర్లు చెప్పమని రచ్చ రచ్చ చేస్తారు. ఆదర్శ్ చెబుతాడు కానీ ముకుంద మాత్రం చెప్పదు. ముకుంద ను బియ్యం ను కుడికాలితో తన్ని లోపలికి రమ్మని చెబుతుంది భవాని.. ముకుందా ఎదురుగా మురారి ఫోటో చూసి ముకుందా బ్యాలన్స్ తప్పీ ఎడమ కాలితో ఆ బియ్యం ను తన్నుతుంది. అయ్యి షూట్ లెఫ్ట్ లెగ్ అని అంటుంది పక్కన ఉన్న ఆమె అంటుంది. ఇక భవని ముకుంద ను అరుస్తుంది. ముకుంద తన రూమ్ లోకి వెళ్లి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆదర్శం వెళ్లి పెద్దమ్మ కోపంగా ఎలా ఉంటుంది. కానీ తన మనసులో కొండ అంత ప్రేమ ఉంది అని ముకుందా భుజం మీద చెయ్యి వేసి చెబుతాడు. ముకుందా నువ్వు ఆదర్శ్ పట్టుకోగానే పెద్దగా అరుస్తుంది. వెంటనే ఆదర్శ్ చెయ్యి తీసేస్తాడు.

రేపటి ఎపిసోడ్ లో ముకుంద మురారి కి ఫోన్ చేస్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నావల్ల కావడం లేదు. నీకు నేను ఆదర్శ్ ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. కానీ ఆ మాట మీద నిలబడ లేకపోతున్నాను అని ముకుందా ఫోన్లో మాట్లాడటం ఆదర్శ్ వింటాడు. అంతేకాదు ముకుందా మాటలను విన్న వెంటనే తన దగ్గరికి కోపంగా వస్తాడు. ఇక ముకుందా మురారి ప్రేమించుకున్నారన్న సంగతి ఆదర్శ్ కి తెలుస్తుందా లేదా అనేది చూడాలి.

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N