25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారిని వెతుకుతానన్న ముకుందా.!? మురారితో ఇంట్లోకి వస్తేనే కృష్ణకి ఎంట్రీ అన్న భవాని..!

Krishna Mukunda Murari Serial
Share

Krishna Mukunda Murari: మురారి లాన్ లోకి వెళ్లి నిలబడి ఆలోచిస్తూ ఉండగా.. నీ జీవితం ఇలా మారిపోయినందుకు బాధగా ఉంది అని ముకుందా అంటుంది.. ఒంటరిగా వాడివి అయిపోయానని నువ్వు ఫీల్ అవ్వకు మురారి నీకు నేనున్నాను అని ముకుందా మురారిని పట్టుకొని హత్తుకుంటుంది.. అప్పుడే మురారి కి కృష్ణ తో పెళ్లి జరిగిన సంగతి గుర్తొస్తుంది. ఇక ముకుందా కి కూడా తనకి ఆదర్శ్ తో పెళ్లి జరిగిన సంగతి గుర్తు వచ్చి ఒక్కసారిగా మురారి కి దూరంగా జరుగుతుంది..

Krishna Mukunda Murari Serial today episode
Krishna Mukunda Murari Serial today episode

కృష్ణ డిజి గారితో పాటు పోలీస్ ఆఫీసర్స్ ని తీసుకొని ఇంటికి వస్తుంది. మన ఇంటికి పోలీసులు రావటం ఏంటి మన ఇంటి పరువు తీసుకెళ్లి గంగలో కలిపేస్తుందా అని అనుకుంటారు. అలేఖ్య డొమెస్టిక్ వైలెన్స్ కింద మన మీద ఏమైనా కేసు పెట్టిందా అని అనుకుంటారు. కృష్ణ మోహం చూస్తుంటే నవ్వుతూ వెళ్ళిపోతుంది ఏదో సాధించానన్న ఆనందం కనిపిస్తుంది అని ముకుందా అంటుంది.. ఇక డీజీ గారు భవానిని చూసి నేను మీ ఇంటికి ఎందుకు వచ్చాను అని అందరూ కంగారుపడుతున్నట్టున్నారు. కృష్ణనే నన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది అని డీజీ చెబుతారు.

Krishna Mukunda Murari: మురారి అలా చేసినందుకు ముకుందా భవాని ఇంటికి పోలీసులు తీసుకుని వచ్చిందా.!?

Krishna Mukunda Murari Serial 9 January 2023 today 49 episode Highlights
Krishna Mukunda Murari Serial 9 January 2023 today 49 episode Highlights

కృష్ణ తన దగ్గరకు వచ్చి మురారి కి ఈ జాబ్ అంటే ఎంత ఇష్టమో అసలు తననే పెళ్లి చేసుకోవడంలో మురారి తప్పేమీ లేదని.. కేవలం వాళ్ళ నాన్న కోరిక మేరకే మా పెళ్లి జరిగిందని.. ఆ శివన్న పెద్ద కుట్ర చేసి నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నడని.. తన నుంచి నన్ను కాపాడిన మురారి ను సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని.. ఒకవేళ నేను వచ్చి మీ దగ్గర నిజం చెబితే మురారి కచ్చితంగా ఈ కేసులో నుంచి బయటపడతాడని తెలిసినా కూడా.. మురారి నా నుంచి అలాంటి హెల్ప్ కోరుకోడని.. కృష్ణ డీజిని కన్విన్స్ చేసి తన ఇంటికి తీసుకువస్తుంది. నేను మీ ఇంటికి రావడానికి కారణం మురారిని కలిసి మెరుగ్గా నేనే క్షమాపణలు చెబుదామనుకున్నా అలాగే మీ ఇంట్లో వాళ్లందరికీ కూడా నేను సారీ చెప్పాలని ఎంత దూరం వచ్చాను అని చెప్పి తీసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు..

Krishna Mukunda Murari: కృష్ణ విషయంలో భవాని నిర్ణయం ఎటువైపు.!? మురారి ముకుంద కలిసుండగ చూసిన కృష్ణ..!

Krishna Mukunda Murari Serial 9 January 2023 today 49 episode Highlights
Krishna Mukunda Murari Serial 9 January 2023 today 49 episode Highlights

Krishna Mukunda Murari: మురారి పై సస్పెన్షన్ వేటు.. కృష్ణవే కారణమని తెలిసిన భవాని ఏం చేసిందంటే.!?
అమ్మ కృష్ణ నువ్వు మురారి గురించి ఆలోచించట్లేదేమో అందుకని ఇంట్లో అందరూ ఇప్పుడు దాకా అనుకున్నాం. కానీ దారి బాధను నీ బాధ అనుకొని నువ్వు తన కేస్ క్యాన్సిల్ చేయడానికి ఎంత స్ట్రగుల్ తీసుకుంటావు అనుకోలేదు కృష్ణ అంటూ రేవతి పొగడ్తలతో ముంచేత్తుతుంది. అత్తయ్య ఆకలేస్తుంది. ఇప్పటికైనా భోజనం చేయొచ్చా అంటూ భవాని వైపు చూస్తూ అడుగుతుంది. నేనే నీకు భోజనం వడ్డిస్తాను పదా అంటూ రేవతి తనని లోపలికి తీసుకు వెళుతుంది. అప్పుడే భవానితో కృష్ణ చాలా మంచి పని చేసింది వదినా అని తన మరిది అనగానే తన బాధ్యత తన నిర్వర్తించింది. కాకపోతే చాలా చక్కగా నిర్వర్తించింది అని భవాని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Serial 9 January 2023 today 49 episode Highlights
Krishna Mukunda Murari Serial 9 January 2023 today 49 episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్లో మురారి ఇంటికి రాలేదని తనకోసం వెతకడానికి వెళ్లాలని అనుకుంటున్నానని ముకుందా భవానితో చెబుతుంది. ఇలాగే ఎవరి పని వాళ్లు చేయకపోతే ఇలానే అడుగుతారు రేవతి అంటూ భవాని అంటుంది. మురారిని వెతికి ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత కృష్ణదే. తననే వెళ్లి వెతకమని భవాని ఆదేశిస్తుంది. నువ్వు ఈ ఇంట్లోకి వస్తే మురారితోనే రావాలి మురారి నీతో పాటు రాకపోతే.. నువ్వు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు అని భవాని అంటుంది. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

Krishna Mukunda Murari Serial
Krishna Mukunda Murari Serial

Share

Related posts

సైలెంట్ అయిపోయిన స‌మంత‌.. అభిమానులు ఆందోళ‌న‌!

kavya N

స‌మంత `శాకుంత‌లం` విడుద‌ల‌పై న‌యా అప్డేట్ ఇచ్చిన నిర్మాత!

kavya N

Samantha: సమంతాతో పాటు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న హీరోయిన్ ల లిస్ట్..?

sekhar