NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Krishna Mukunda Murari: నేను సీరియల్స్ లో నటిస్తున్నానని నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడు.. ముకుంద సంచలన వ్యాఖ్యలు..!

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతూ అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న సీరియల్స్ లో కృష్ణ ముకుందా మురారి సీరియల్ కూడా ఒకటి. భారీ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ ని మధ్యలో హీరో మరియు విలన్ ని మార్చేయడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ప్రేక్షకులు. మొదటగా ఈ సీరియల్లో హీరోని మార్చగా ఇటీవలే ముకుంద క్యారెక్టర్ లో నటిస్తున్న యాక్ట్రెస్ ని కూడా మార్చేశారు. దీంతో ఈ సీరియల్ ని చూసేందుకు ఎవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

Krishna Mukunda Murari serial April 2nd 2024 actress updates
Krishna Mukunda Murari serial April 2nd 2024 actress updates

ఇక హీరోని మార్చిన అంత డిసప్పాయింట్ అవ్వలేదు కానీ ఈ సీరియల్ లో ముకుంద పాత్ర పోషిస్తున్న యశ్మిని మార్చేసరికి ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అయ్యారు. ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. తన అమాయకత్వమైన చూపుతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈమె రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఓ యువకుడితో ప్రేమాయణం నడిపిందట. కానీ ఈమె సీరియల్స్ లో నటించడం ఇష్టం లేక ఆ యువకుడు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. మీ పర్సనల్ లైఫ్ లో ఎవరైనా పార్ట్నర్ ఉన్నారా అని యాంకర్ ప్రశ్నించగా..” ప్రస్తుతానికి అయితే ఎవరూ లేరు. కానీ బ్రేకప్ జరిగాయి. ప్రస్తుతానికి అయితే ఎవరూ లేరు.

Krishna Mukunda Murari serial April 2nd 2024 actress updates
Krishna Mukunda Murari serial April 2nd 2024 actress updates

నా ఫస్ట్ లవ్ నేను ఇండస్ట్రీకి అడుగు పెట్టినప్పుడే అయింది. అది ఎలా బ్రేకప్ అయిందంటే.. ఆ అబ్బాయి వాళ్ళ మదర్ కి నేను ఇండస్ట్రీలో ఉండడం ఇష్టం లేదు. అప్పుడు తను వచ్చి నాకు చెప్పాడు మా అమ్మకి నువ్వు ఇండస్ట్రీలో ఉండడం నచ్చదు అని. కానీ నేను ఇండస్ట్రీలో తప్పుకోనని చెప్పాను. అప్పుడు బ్రేకప్ అని చెప్పేసాడు. నేను కూడా ఓకే అని లైట్ తీసుకున్నా. అనంతరం నేను దాని నుంచి బయటికి వచ్చేసాను. షూటింగ్స్ చేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ పోతున్న. మాది వన్ ఇయర్ లవ్ అంతే. వన్ ఇయర్ తరువాత తను నాతో గొడవ పడడం మొదలుపెట్టాడు.

Krishna Mukunda Murari serial April 2nd 2024 actress updates
Krishna Mukunda Murari serial April 2nd 2024 actress updates

 

 

అప్పుడు నేను అడిగినప్పుడు.. నేను ఇండస్ట్రీలో ఉండడం వాళ్ళ మమ్మీ కి నచ్చదని చెప్పేసాడు. లవ్ చేయమని ఎవరిని మనం ఫోర్స్ చేయలేము. కనుక నాకు ఆ రీజన్ వాలెట్ అయినట్లు అనిపించలేదు. కనుక నేను కూడా పెద్దగా దానిని ఆలోచించలేదు. ఇక తనతో కూడా నేను పెద్దగా ఏమీ హ్యాపీగా లేను. సో అలా మా ఇద్దరికీ బ్రేకప్ అయింది ” అంటూ చెప్పుకొచ్చింది యష్మి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” తల్లి యాక్టింగ్ వద్దంటే సరిగ్గా సమాధానం చెప్పి తమ ప్రేమని నిలబెట్టుకోవాలి కానీ ఇలా మధ్యలోనే వదిలేసే వారిది లవ్ కాదు. వదిలేసి మంచి పని చేశారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

author avatar
Saranya Koduri

Related posts

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella