NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Krishna Mukunda Murari: అమ్మ దీనమ్మ.. మన మురారి కి ఇంటర్మీడియట్ చదివే కూతురు ఉందా..?

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ కి ప్రస్తుత కాలంలో ఎంత ప్రేక్షకు ఆదరణ దక్కుతుందో మనందరికీ తెలిసిందే. ఏ సీరియల్ కి లేని టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది కృష్ణా ముకుందా మురారి. ప్రసారానికి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ దక్కించుకున్న సీరియల్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సీరియల్ లో నటించే ప్రతి యాక్టర్ కి కూడా మంచి పాపులారిటీ దక్కింది.

Krishna Mukunda Murari  serial March 18th 2024 Murari   character actress updates
Krishna Mukunda Murari serial March 18th 2024 Murari character actress updates

ఈ సీరియల్లో కృష్ణ ముకుంద మురారి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. మరీ ముఖ్యంగా కృష్ణ మరియు మురారి మధ్య వచ్చే సీన్స్ కి ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సీరియల్ లో మొదట మురారి క్యారెక్టర్ లో నటించిన గగన్ ఈ సీరియల్ కి గుడ్ బై చెప్పేసాడు. ఈన కన్నడలో సీత రామం అనే ఒక టాప్ సీరియల్ లో చేస్తుండడంతో ఇక్కడ సీరియల్ కి గుడ్ బాయ్ చెప్పాడు. దీంతో మురారి క్యారెక్టర్ లో కొత్త హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మధు. సెప్టెంబర్ 9న బెంగళూరులో జన్మించిన మధుసూదన్… చిన్న వయసులోనే తల్లి మరియు తండ్రిని కోల్పోయాడు.

Krishna Mukunda Murari  serial March 18th 2024 Murari   character actress updates
Krishna Mukunda Murari serial March 18th 2024 Murari character actress updates

ఇక తన బాబాయి పెంపకం లోనే ఈయన పెరిగాడు. డిగ్రీ వరకు చదివిన ఈయన అనంతరం తన బాబాయ్ ప్రోత్సాహంతో వైజాగ్ సత్య నంద్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నాడు. పాట అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈయన అనంతరం అనేక సినిమాలలో నటించి మెప్పించాడు. అనంతరం సినిమాలు అచ్చు రావని తెలుసుకున్న మధు కొన్నాళ్లు జాబ్ చేశాడు. ఇక ఆ సమయంలోనే ఈయనకి ఓ సీరియల్ లో అవకాశం వచ్చింది. ఆ సీరియల్ లో సీనయ్య క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.

Krishna Mukunda Murari  serial March 18th 2024 Murari   character actress updates
Krishna Mukunda Murari serial March 18th 2024 Murari character actress updates

ఇక 2012 సంవత్సరం నాటికి మధుసూదన్ ఆస్తుల విలువ చూసుకుంటే 12 కోట్లు. ప్రస్తుతం ఇంకా సంపాదించినట్లు తెలుస్తుంది. ఇక మధుసూదన్ ఓ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈయన భార్య పేరు లక్ష్మి శ్రీ. ఈమె కూడా పలు తెలుగు సీరియల్స్, సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక వీరికి ఓ ఇంటర్మీడియట్ చదివే ఒక పాప సిక్స్త్ క్లాస్ చదివే ఒక బాబు కూడా ఉన్నారు. కానీ ప్రస్తుతం కూడా ఎంతో యంగ్ గా కనిపిస్తాడు మధుసూదన్. అలా అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు మధుసూదన్.

author avatar
Saranya Koduri

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N