NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుందను ప్రేమిస్తున్న సంగతి మురారి ఆదర్శ్ తో చెప్పేశాడా.!? కృష్ణని ఎత్తుకెళ్లిన శివన్న..

Krishna Mukunda Murari Telugu Serial December 2 Episode 17 hilights

Krishna Mukunda Murari: మురారి నీ తన ఫ్రెండ్ గోపి వచ్చి నువ్వు ముకుంద ను పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని చెబుతాడు. ఆదర్శ్ కంటే నాకు ఎవరు ఏది ఎక్కువ కాదు అని అంటాడు మురారి. నా ప్రాణాన్ని కాపాడింది వాడే.. రేయ్ పోగొట్టుకున్నాక వేతుకున్నే కంటే.. ఇప్పుడే వెళ్లి ఈ విషయాన్ని ఆదర్శ్ కి చెప్పమని గోపి అంటాడు. నువ్వు చెప్పక పోతే నేను వెళ్లి చెప్పేస్తాను అని గోపి అంటాడు. నేను చెప్తాను అని గోపి ఆదర్శ్ దగ్గరకి వెళ్తున్నాను అని చెబుతాడు. మురారి నేనే చెబుతాను అని అడ్డుపడతాడు.

Krishna Mukunda Murari Telugu Serial December 2 Episode 17 hilights
Krishna Mukunda Murari Telugu Serial December 2 Episode 17 hilights
Krishna Mukunda Murari: ముకుందను ప్రేమిస్తున్న సంగతి మురారి ఆదర్శ్ తో చెప్పేశాడా.!? కృష్ణని ఎత్తుకెళ్లిన శివన్న..

మురారి గోపి ఇద్దరు కలిసి ఆదర్శ్ దగ్గరకు వెళ్తాడు. ఆదర్శ్ దగ్గరకు మురారి వెళ్ళగానే.. ముకుంద ఎలా ఉంది. నీకు నచ్చిందా అని అడుగుతాడు. ఆదర్శ్ తో మురారి నిజం చెప్పేలోపు గాని రేయ్ నా లైఫ్ లో నువ్వు వచ్చిన రోజు ఎంత ఇంపార్టెంట్ ముకుందా నా లైఫ్ లోకి వచ్చే రోజు కూడా అంతే ఇంపార్టెంట్ ఈ రెండు రోజులు నేను ఎప్పటికీ మర్చిపోలేనివి ముకుందా లేకపోతే నేను ఉండలేము అనిపిస్తుంది అవును మర్చిపోయాను నేను నిర్ణయం ఏంటో చెప్పు అని ఆదర్శ అడుగుతాడు నువ్వే చెప్పావు కదరా తను నీ లైఫ్ అని నిజంగానే చాలా బాగుంది అని మురారి అంటాడు. మై హార్ట్ ట్లీ కంగ్రాజులేషన్స్.. అని మురారి చెబుతాడు.

Krishna Mukunda Murari: ముకుంద మురారి పెళ్లిని వాళ్ళ ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారా.!?

శివన్న కృష్ణ ను తన ఇంటికి తీసుకువస్తాడు. కృష్ణ నన్ను వదలండి మా నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు నేను వెళ్ళాలి అని కృష్ణ అంటుంది. అరవకు అని శివన్న చెల్లెలు చెబుతుంది. కోపం వచ్చినా కృష్ణ తన చెంప పగల కొడుతుంది. మా చెల్లిని కొడతావా అని శివ కృష్ణ మీదకి కోపంగా వెళ్తాడు. నువ్వు ఆగు అన్నా తన సంగతి తర్వాత చెబుదాం అని శివ వాళ్ళ చెల్లి చెబుతుంది. శివ కృష్ణను తీసుకొని ఒక రూమ్ లో వేసి బంధిస్తాడు కాసేపటి తరువాత చంద్రశేఖర్ తన కూతుర్ని వెతుక్కుంటూ శివన్న ఇంటికి వస్తాడు ఇల్లంతా ఎంత వెతికినా కృష్ణ కనిపించదు. మా అన్న శివ కనిపించడం లేదని వాళ్ళ చెల్లి చెబుతుంది. రెండు రోజులైంది మా అన్న కనిపించక కనిపిస్తే ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అంటుంది. వెతికి పట్టుకుంటాను స్టేషన్లో కలుద్దువు గానిలే అని చంద్రశేఖర్ అంటాడు. నా కూతురు జోలికి వచ్చిన మీ అన్నని అంత తేలిగ్గా వదలను అని చంద్రశేఖర్ శివ చెల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఇక ఏం జరుగుతుందో చూడాలి.

ఇక రేపటి ఎపిసోడ్ లో మురారి ఫ్లూట్ వాయిస్తూ ఉండగా.. ముకుందా ఆదర్శ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు.. ఆ తరువాత ముకుంద మురారి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. మురారి మోకాళ్ళ మీద నిలుచుని ముకుందా చేతిని పట్టుకొని మాట్లాడటం ఆదర్శ్ చూస్తాడు. మరి అప్పుడైనా వాళ్ళ ప్రేమ సంగతి ఆదర్శ్ తెలుసుకుంటాడ లేదా అనేది చూడాలి.

author avatar
bharani jella

Related posts

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri