NewsOrbit
Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుందను ఇష్టపడుతున్న మురారికి ఆర్డర్ వేసిన కృష్ణ..! 

Krishna Mukunda Murari November 16 Episode 2 Review and Highlights

Krishna Mukunda Murari Today Episode 2: కృష్ణని శివ టార్చర్ పెడుతున్నాడని తెలుసుకున్న కృష్ణ తండ్రి కోపంతో సలసల మరిగిపోతాడు. ఇన్ని రోజులు నుంచి నిన్ను ఆ శివ టార్చర్ పెడుతున్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు అని కృష్ణని నిలదీస్తాడు.. తన ఇంటిలోకి వచ్చి కృష్ణ రూమ్ లో ఉన్న అద్దంపై పెళ్లి ముహూర్తంతో పాటు కృష్ణ వెడ్స్ శివ అని రాసి ఉండటం చూసి.. వాడి అంతు చూస్తాను అని కృష్ణ వాళ్ళ నాన్న అంటాడు.. మీ నాన్న ఎవరు అనుకుంటున్నావు కృష్ణ ఎస్సై.. నీకు ఆ విషయం తెలుస్తుందా అని కృష్ణతో అంటాడు..

Krishna Mukunda Murari Star Maa Telugu Serial Review
Krishna Mukunda Murari Star Maa Telugu Serial Review

మురారి వాళ్ల పెద్దమ్మ చెప్పినట్లుగా గుడిలో పూజకు కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసుకుంటాడు. ఇంట్లో వాళ్ళందరూ లైవ్ లో ఉండగా ఆ పూజ చేయాలి కానీ అతని మొబైల్లో, లాప్టాప్ లో రెండింటిలో చార్జింగ్ అయిపోతుంది. ఎలాగైనా ఈ పూజ చేయిస్తాను అని పెద్దమ్మకి మాటిచ్చాను.. పైగా పెద్దమ్మ వాళ్ళు లైవ్ లో ఈ పూజ చూడాలి అని మురారి అనుకున్నాడు. ఇక పవర్ బ్యాంకు కోసం మురారి గుడి నుంచి బయటకు వెళ్తాడు.

Krishna Mukunda Murari Preview Scenes and Highlights
Krishna Mukunda Murari Preview Scenes and Highlights

గుడి చుట్టుపక్కల ఉన్న షాప్లు ఉన్న అన్ని చోట్ల తిరుగుతాడు మురారి. కానీ ఎక్కడ పవర్ బ్యాంకు కనిపించదు. దేవుడా పవర్ బ్యాంక్ ఇచ్చేవళ్ళని చూపించు అని వేడుకుంటాడు. అంతలో ముకుందా ఫోటోలు తీస్తూ కనిపిస్తుంది. తన దగ్గరకు వెళ్లి పవర్ బ్యాంక్ ఇవ్వమని అడుగుతాడు. మా ఇంట్లో వాళ్లందరు నేను చేస్తున్న పూజ చూడాలి. పూజకు కావలసిన ఏర్పాట్లు అన్నీ జరిగాయి. ఇంకా మూడు నిమిషాలు మాత్రమే టైముంది. కొంచెం మీరు ఏమీ అనుకోకుండా పవర్ బ్యాంక్ ఇస్తే నేను చేసే పూజలు మా ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు. ప్లీజ్ ఇవ్వండి అని మురారి రిక్వెస్ట్ చేస్తాడు మురారి. ఎవరో తెలియకపోయినా కానీ ముకుందా తన ఫోన్ కి ఉన్న పవర్ బ్యాంకు ని తీసి మురారి కి ఇస్తుంది. మురారి గబగబా ఆ పవర్ బ్యాంకు ను లాప్టాప్ కి కనెక్ట్ చేసి పూజ చేస్తాడు. అది నా కొడుకు మురారి అంటే.. తను అనుకున్నాడు అంటే ఏదైనా సరే చేస్తాడు అంటుంది వాళ్ల పెద్దమ్మ భవాని అంటుంది

మరోవైపు ముకుందా పూజ చేస్తున్న మురారిని దూరంగా చూస్తూ ఉంటుంది. అంతలో వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది ఎలా ఉన్నావు ముకుంద అని అడుగుతుంది. నీకు ఒక పెళ్లి సంబంధం చూశాను. నువ్వు ఈ ట్రిప్ ముగించుకుని రాగానే వెంటనే నీకు పెళ్లి చేసేస్తాను అని వాళ్ళ అమ్మ చెబుతుంది. ఇన్నాళ్లు నువ్వు ఆర్కియాలజీ అంటూ గుడులు, గోపురాలు అంటుంది. ఇప్పుడు మేము చెప్పిన అబ్బాయిని నువ్వు చూసి పెళ్లి చేసుకోవాలి. నువ్వు రాగానే పెళ్లి చేస్తాము అని వాళ్ళ అమ్మ చెబుతుంది.

Krishna Mukunda Murari actress
Krishna Mukunda Murari actress

కృష్ణ చేత వాళ్ళ నాన్న పోలీస్ కంప్లైంట్ రాయిస్తాడు. శివని ఆ కంప్లైంట్ మీద సైన్ చేయమని చెబుతాడు కానీ కృష్ణ చేయనని మొండికి వేస్తుంది. అందుకే ఇన్ని రోజుల నుంచి నీకు ఈ విషయం చెప్పలేదు. నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని నాకు తెలుసు. మనకు ఇవన్నీ వద్దు నాన్న మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అని కృష్ణ అంటుంది. మీ నాన్న పోలీస్ ఆఫీసర్ నువ్వు ఆ విషయం మర్చిపోతున్నావా కృష్ణ.. నువ్వు సైన్ పెడితే నేను శివ మీద ఎంతవరకు రియాక్షన్ తీసుకోవాలో అంతవరకే రియాక్షన్ తీసుకుంటాను.. కాదని నువ్వు సంతకం పెట్టకపోతే నేను అతనిని ఏదైనా చేస్తాను అని కృష్ణ వాళ్ళ నాన్న అనగానే భయంతో కృష్ణ సంతకం పెడుతుంది.

Krishna Mukunda Murari Upcoming Episode
Krishna Mukunda Murari Upcoming Episode

మురారి ఉంటున్న కాటేజ్ కి ముకుందా కూడా వస్తుంది. ముకుందా పడిపోతుండగా మురారి పట్టుకుంటాడు ఆ చూపులోనే ఇద్దరు ఒకరికి ఒకరు కనెక్ట్ అవుతారు అలా వాళ్ళిద్దరూ ఆ ఊర్లో ఎంజాయ్ చేస్తూ ఉండగా కృష్ణ ఫోన్ చేస్తుంది. మురారి అంటే మీరేనా.. ఆర్డర్ కాపీ తీసుకోగానే సరికాదు డ్యూటీలో జాయిన్ అవ్వాలి అని కృష్ణ మురారి కి ఆర్డర్ వేస్తుంది కృష్ణ అటు ముకుందా? ఇటు కృష్ణ మధ్యలో మురారి ఏమవుతాడో చూడాలి.

Related Episode: Krishna Mukunda Murari: స్టార్ మా కొత్త సీరియల్ తో ప్రభాకర్ పునః ప్రవేశం…ఎపిసోడ్ 1 విడుదల…ఇది చదివి చూడాలో వొద్దో నిర్ణయించుకోండి

author avatar
bharani jella

Related posts

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu