NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Malli Nindu Jabili: పట్టుచీరలో పెళ్లికూతురు లాగా ముస్తాబైన మాలిని.. హల్ చల్ చేస్తున్న ఫొటోస్..!

Malli Nindu Jabili: కొంతమంది ముద్దుగుమ్మలు సినిమాల్లోకి వెళ్దాం అనుకుని అనంతరం సీరియల్స్ వైపుకి మగ్గుచూపుతూ ఉంటారు. అలా అయినా సీరియల్స్ లో తమ నటనతో మెప్పించి మంచి గుర్తింపును సైతం సంపాదించుకుంటారు. తమ అందచందాలను ఆరబోస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపిస్తారు. అలా మైమరిపించిన వారిలో మళ్లీ సీరియల్ మాలిని కూడా ఒకరు. ప్రస్తుతం స్టార్ మా చానల్లో ప్రసారమవుతూ భారీ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ మళ్లీ. ఈ సీరియల్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మంచి ప్రేక్షకు ఆదరణ దక్కించుకుంది. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న మాలిని ప్రేక్షకుల అందరికీ సుపరిచితమే. ఈటీవీలో ప్రసారమైన ప్రేమ సీరియల్తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Malli Nindu Jabili serial April 2nd 2024 Malini character actress updates
Malli Nindu Jabili serial April 2nd 2024 Malini character actress updates

ఇక మొదటి సీరియల్ తోనే తనదైన అందంతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.‌ ఈ ముద్దుగుమ్మ అసలు పేరు దీప జగదీష్. డిసెంబర్ 7వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది దీప. ప్రస్తుతం దీప బెంగళూరులో ఉంటుంది. ఈమె ఓ కన్నడ నటి. ఇక తన ఎడ్యుకేషన్ మొత్తం కర్ణాటకలోనే కంప్లీట్ చేసింది దీప జగదీష్. ఇక ఈ ముద్దుగుమ్మ కి ఒక అన్నయ్య సైతం ఉన్నాడు. చిన్నతనం నుంచే ఈమెకి నటనపై ఇంట్రెస్ట్ ఉండడంతో ఈమె యాక్టింగ్ ని తన కెరీర్ గా మార్చుకుంది. మహాశక్తి అనే కన్నడ సీరియల్తో ఈమె మొదటిసారిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం కావ్యాంజలి వంటి కన్నడ సీరియల్స్ లో నటించి ప్రతి ఒక్కరిని మైమరిపించింది. ఇక ఈమె ఒక సీరియల్స్ లోనే కాకుండా కన్నడ సినిమాల్లో కూడా నటించింది.

Malli Nindu Jabili serial April 2nd 2024 Malini character actress updates
Malli Nindu Jabili serial April 2nd 2024 Malini character actress updates

ఈటీవీలో ప్రసారమైన ప్రేమ సీరియల్తో తెలుగు బుల్లితెరకు పరిచయమైంది దీప. ఇక మొట్టమొదటి సీరియల్ తోనే మంచి పాపులారిటీని ఏర్పరచుకుంది. ఈ సీరియల్ లో గుప్పెడంత మనసు సీరియల్ లో హీరోగా నటిస్తున్న రిషి అలియాస్ ముఖేష్ గౌడకి జోడిగా దీప నటించింది. ఇక ఈటీవీలో ప్రసారమైన గౌరమ్మ సీరియల్ లో కూడా వీరిద్దరూ జతకట్టారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న మళ్లీ సీరియల్ లో మాలిని పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. ఇక ఈమెకి పెళ్లయింది. ఈమె మామగారు విషయానికి వస్తే నాగా పంచమి సీరియల్ లో మొన్నటిదాకా గురూజీ పాత్ర పోషించిన యాక్టర్ నే దీప గణేష్ మామగారు.

Malli Nindu Jabili serial April 2nd 2024 Malini character actress updates
Malli Nindu Jabili serial April 2nd 2024 Malini character actress updates

తన కొడుకుని ప్రేమించి వివాహమాడింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇదిలా ఉంటే తనకి పాపులారిటీ భారీగా రావడంతో వరుస ఫోటోషూట్స్‌ చేయడం మొదలుపెట్టింది దీప. తాజాగా పట్టుచీర ధరించి పెళ్లికూతురు లాగా ముస్తాబయ్యి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఏంటి మేడం మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా ఏంటి. ఉన్నట్లుండి పెళ్లికూతురు గెటప్ లో దర్శనమిచ్చారేంటి. ఏదేమైనా ఈ సారీలో మీరు చాలా అందంగా ఉన్నారు. మీ అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari April 22 2024 Episode 450: పిల్లల్ని కంటానన్న కృష్ణ. నిజం చెప్పలేని మురారి. భవాని ఫైర్..

bharani jella

Trinayani: త్రినయని సీరియల్ ఫేమ్ పరశు రియల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ..!

Saranya Koduri

Jamuna: ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో గొడవలు పెట్టుకున్న జమున.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: ఆద్య లేటెస్ట్ ఫోటోస్ ను చూశారా?.. అందమంటే ఇది కదా…!

Saranya Koduri

Savitri: సావిత్రి మూలంగా కోట్లాది సంపదకు ఎదిగిన లలిత జ్యువెలరీ అధినేత.. ఎలానో తెలుసా..!

Saranya Koduri