NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Manasantha Nuvve: పెళ్ళాన్ని ఉంచుకుని కూడా ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న మనసంతా నువ్వే సీరియల్ యష్..!

Manasantha Nuvve: సీరియల్స్ ద్వారా హీరోయిన్స్ పాపులారిటీ దక్కించుకోవడం సర్వసాధారణం. కానీ హీరోస్ పాపులారిటీ దక్కించుకోవాలంటే చాలా కష్టపడాలి. తాము ఎంచుకున్న పాత్రకి తగిన న్యాయం చేస్తేనే వారు ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలరు. హీరోయిన్స్ అంటే తమ అందచందాలను చూపించి మార్కులు కొట్టేస్తారు. కానీ హీరోలు ఎంత అందచందాలు చూపించిన పని అవ్వదు. తమ టాలెంట్ పైనే బేస్ అయి ఉంటుంది. అలా కొందరు తమ యాక్టింగ్ నిరూపించుకుని పాపులర్ అయిన హీరోలు సైతం ఉన్నారు. వారిలో యష్ అలియాస్ యక్నాథ్ కూడా ఒకరు. గతంలో భారీ టిఆర్పి రేటింగ్ తో కొనసాగి దూసుకుపోయిన సీరియల్స్ లో మనసంతా నువ్వే సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ స్టార్ట్ అయినా కొద్ది రోజుల్లోనే మంచి టిఆర్పి రేటింగ్ను దక్కించుకుంది.

Manasantha Nuvve serial April 1st 2024 hero updates
Manasantha Nuvve serial April 1st 2024 hero updates

ఇక అలా టాప్ టిఆర్పి రేటింగ్ తో కొనసాగుతూ తమ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సీరియల్లో నటిస్తున్న యాక్ట్రెస్ కి కూడా మంచి గుర్తింపు దక్కింది. అలా గుర్తింపు దక్కించుకున్న వాడే ఏక్ నాథ్ కూడా. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈయన ప్రస్తుతం ఎటువంటి సీరియల్స్ లోను కనిపించడం లేదు. గతంలో జీ తెలుగు, స్టార్ మా, ఈటీవీ, జెమినీ టీవీ ఇలా అన్ని చానల్స్ లోను తనదైన ముద్ర వేశాడు. స్టార్ మా లో ప్రసారమైన కేరాఫ్ అనసూయ వంటి సీరియల్స్ లో తన నటనతో మైమరిపించాడు. అలా వరుస అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

Manasantha Nuvve serial April 1st 2024 hero updates
Manasantha Nuvve serial April 1st 2024 hero updates

1995వ సంవత్సరంలో నవంబర్ 28న విజయవాడలో జన్మించాడు. ఇక ఈయనకి ఓ సిస్టర్ కూడా ఉన్నారు. ఇక చదువు విషయానికి వస్తే.. ఏక్ నాథ్ తన స్కూల్ ఇన్ విజయవాడలోనే కంప్లీట్ చేశాడు. ఇక చిన్నప్పటినుంచి ఈయనకి నటన పట్ల మక్కువ ఉండడంతో ఎడ్యుకేషన్ కంప్లీట్ కాగానే బుల్లితెర కంటే ముందు తన కెరీర్ ను షార్ట్ ఫిలిమ్స్ తో మొదలు పెట్టాడు. జతకలిసే, ఐ హేట్ బ్రేకప్, అంతం కాదు ఆరంభం, లవ్ చేయాలా వద్దా, లేడీ రోమియో, నీది నాది ఒకే కథ, సూసైడ్, ఇదం చేయరా సైనిక వంటి వెబ్ సిరీస్ లో నటించాడు ఏక్ నాథ్. ఇలా అనేక సిరీస్ లో నటించిన ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ఇక ఈటీవీలో ప్రసారమైన నేను శైలజ సీరియల్తో ఈయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సీరియల్ హిట్ కావడంతో ఈయనకి భారీ పాపులారిటీ ఏర్పడింది.

Manasantha Nuvve serial April 1st 2024 hero updates
Manasantha Nuvve serial April 1st 2024 hero updates

అనంతరం జెమినీ టీవీలో ప్రసారమైన పౌర్ణమి సీరియల్ లో సైతం ఏక్ నాథ్ తన నటనను నిరూపించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఏక్ నాథ్ ఎటువంటి సీరియల్ లోను నటించడం లేదు. ఇక ఈయన పర్సనల్ విషయానికి వస్తే.. ఈయనకి మ్యారేజ్ అయింది. నేను శైలజ సీరియల్ లో హీరోయిన్గా నటించిన హారిక ను ఈయ‌న ప్రేమించి పెళ్లాడాడు. ప్రస్తుతం వీరిద్దరూ తమ దాంపత్య జీవితాన్ని బాగానే కొనసాగిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఏక్ నాథ్ పై ఓ రూమర్ వైరల్ అవుతుంది. తన భార్యని పక్కన పెట్టి మరో హీరోయిన్ తో ఏక్ నాథ్ తిరుగుతున్నట్లు తెలుస్తుంది. నిజానికి వీరిద్దరి మధ్య ఉండే కన్వర్జేషన్ చూస్తే అలా ఎవ్వరికీ అనిపించదు. ఎప్పుడు తమ యూట్యూబ్ వీడియోలు తో ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించే వీరిపై ఇటువంటి రూమర్ రావడం బాధాకరం. కానీ నిజంగానే ఏక్ నాథ్ ఓ హీరోయిన్ మోజులో పడినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ రూమర్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

author avatar
Saranya Koduri

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella