NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Manasu Mamatha: ఆకట్టుకునే అంద‌లతో పాటు సరైన యాక్టింగ్ తో ప్రేక్షకులను మైమరిపించే ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే ఉంటారు. అది కూడా తెలుగు అమ్మాయిలు అయితే మరీ తక్కువ. ఇక అటువంటి కోవాకే చెందుతుంది హరితేజ కూడా. మొదట్లో యాంకర్ గా సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో మాత్రం నటిగా సినీ రంగంలో సందడి చేస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలను పంచుకుంటుంది. హరితేజ ముందుగా కూచిపూడి డాన్సర్ గా కెరియర్ ప్రారంభించింది. అనంతరం బుల్లితెరపై అడుగుపెట్టి మనసు మమత సీరియల్లో నటించి ఫేమస్ అయ్యింది.

Manasu Mamatha serial actress  updates
Manasu Mamatha serial actress updates

దీంతో ఆమెకు ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఫలితంగా ముత్యమంత ముగ్గు, రక్త సంబంధం, అభిషేకం, తాళి కట్టు శుభవేళ, శివ రంజని, కన్యాదానం వంటి సీరియల్స్ తో పాపులర్ అయింది. సీరియల్ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న హరితేజ అభిరుచి అనే షో తో యాంకర్ గా మారింది. అనంతరం ఫిదా.. మీ ఫేవరెట్ స్టార్ తో, పండగ చేసుకో, సూపర్ సింగర్ వంటి ఎన్నో కార్యక్రమాలకి యాంకర్ గా వ్యవహరించింది. ఇక ఆ తర్వాత మంచి యాక్టర్ గా కూడా గుర్తింపు పొందింది. నటిగా మరియు యాక్టర్ గా అలరిస్తూ అతి తక్కువ సమయంలోనే హరితేజ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. అదేవిధంగా బిగ్ బాస్ మొదటి సీజన్లో పాల్గొనే ఛాన్స్ కూడా దక్కించుకుంది.

అందులో ఆమె అద్భుతమైన ఆట తీరుతో పాటు చలాకి తనంతో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇక ఆ తర్వాత ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకుని ఫినాలేలో అడుగు పెట్టింది. అయితే ఇందులో ఈమె కప్ సాధించకపోయినప్పటికీ ఈ షో అనంతరం నుంచి ఈమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. బుల్లితెరపై సత్తా చాటిన హరితేజ ఆడవారు మాటలకు అర్ధాలే వేరు సినిమాతో బిగ్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చింది. అలా ఎన్నో సినిమాలు చేసింది. అఆ మూవీ తో ఓవర్ నైట్ లో స్టార్ యాక్టర్ గా గుర్తింపు పొందింది. గబ్బర్ సింగ్, హిట్, ఎఫ్ 2 ఇలా ఎన్నో జోనస్లో సినిమాలు చేసింది. ఇక చాలా ఏళ్లుగా సీరియల్ నటిగా మరియు యాక్టర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హరితేజ వరుస ఆఫర్లతో బిజీ అవుతుంది.

Manasu Mamatha serial actress  updates
Manasu Mamatha serial actress updates

అయినప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు సంబంధించిన అప్డేట్స్ను పోస్ట్ చేస్తుంది. ఇక తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో స్టృప్ అండ్ స్లీవ్ లెస్ డ్రెస్ లో క్లీనేజ్ షో చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలోని చూసిన పలువురు.. పాపులారిటీ పెరిగే కొద్దీ డ్రెస్ సైజు తగ్గుతుంది. అయినా ఈమధ్య ఇదొక మోడల్ అయిపోయింది లే. మొన్నటి వరకు ఇటువంటి డ్రెస్సులు స్టార్ హీరోయిన్స్ మాత్రమే ధరించేవారు. కానీ నేటి కాలంలో చిన్న యాక్ట్రెస్ కూడా ఈ విధంగానే తయారయ్యారు.. అంటూ మండిపడుతున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella