NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Manasu Mamatha: ప్రీతం – మానస విడాకులు తీసుకోవడానికి కారణం ఆ హీరోనా.. ఎట్టకేలకు బయటపడ్డ సీక్రెట్..!

Manasu Mamatha: ఇప్పటివరకు ఈ జబ్బు వెండి తెరకే అనుకున్నాం ఇప్పుడు బుల్లితెరకి కూడా అంటుకుంది. ఎస్ మీరు వింటుంది నిజమే. గత కొన్ని సంవత్సరాల నుంచి విడాకులు అనే ఒక రోగం బాగా సినీ సెలబ్రిటీల్ని వేధిస్తుంది. ఒకరి విడాకులను డైజెస్ట్ చేసుకునే లోపే మరొకరు విడాకులు ఇస్తూ పెళ్లి బంధం అంటేనే విరక్తి పుట్టేలా చేస్తున్నారు. దీనిని ఫ్యాషన్ అనుకుంటున్నారో ఏమో తెలీదు కానీ ఎక్కువగా ఇలాంటివి సినీ సెలబ్రిటీలలోనే జరుగుతున్నాయి. ఒకడిని పెళ్లి చేసుకోవడం సంవత్సరం తిరగకముందే విడాకులు ఇవ్వడం అనంతరం మళ్లీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం వంటివి కామన్ గా చేస్తున్నారు సెలబ్రిటీస్. మొదట ఈ వ్యాధి వెండి తెర సెలబ్రిటీస్ దగ్గర నుంచి వచ్చింది. ఇక అది కాస్త బుల్లితెరకు అంటుకుంది.

Manasu Mamatha serial march 30th 2024 actor Pritam real life updates
Manasu Mamatha serial march 30th 2024 actor Pritam real life updates

గతంలో కలర్స్ స్వాతి, నిహారిక, సమంత ఇలా అనేకమంది తమ భర్తలకి విడాకులు ఇచ్చి దాంపత్య జీవితాన్ని పాడు చేశారనే చెప్పొచ్చు. ఇక దీంతో పెళ్లి చేసుకోవాలనుకున్న సెలబ్రిటీస్ అందరూ కూడా కొంచెం మొహమాటపడుతున్నారు. చేసుకుంటే మళ్లీ ఏ విధమైన బాధలను అనుభవించాలో అంటూ చింతిస్తున్నారు. సెలబ్రిటీల ప్రేమలు మరియు పెళ్లిళ్లు, విడాకులు ఎప్పుడు జరుగుతున్నాయో ఎవరికీ తెలియడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు ఎక్కువ కాలం కలిసి ఉండడం లేదు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోయారు కూడా. ఇక తాజాగా ఓ బుల్లితెర జంట విడిపోయింది. బుల్లితెర హీరో ప్రీతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనసు మమత సీరియల్ తో అతని కెరీర్ ప్రారంభించిన ప్రీతం ఈ సీరియల్ సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

Manasu Mamatha serial march 30th 2024 actor Pritam real life updates
Manasu Mamatha serial march 30th 2024 actor Pritam real life updates

ప్రస్తుతం పాపై మా జీవనజ్యోతి సీరియల్ లో హీరోగా నటిస్తున్నాడు ప్రీతం. ఇక నటి మానస కూడా మనందరికీ సుపరిచితమే. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎన్నో షోస్ లో పాల్గొంటూ వచ్చారు. ఇక గత కొంతకాలంగా ఈ జంట మధ్య విభేదాలు మొదలయ్యాయి. అలా కొంతకాలం విడిగా ఉండి ఆఖరికి విడాకులు తీసుకున్నారు. కొన్ని నెలల నుంచి మానస చేసే యూట్యూబ్ ఛానల్స్ లో ప్రీతం ఎక్కడ కనిపించలేదు. దీంతో అభిమానులు అందరూ మీరు విడిపోయారా ప్రీతం ఎందుకు కనిపించడం లేదు అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇక చివరికి మానసా తన మనసులోని మాటను బయటపెట్టింది. తాను తన భర్త విడాకులు తీసుకోలేదని విడివిడిగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది.

Manasu Mamatha serial march 30th 2024 actor Pritam real life updates
Manasu Mamatha serial march 30th 2024 actor Pritam real life updates

ఇద్దరూ తప్పులు చేశామని ఆ ఫలితం మాత్రమే అనుభవిస్తున్నట్లు ప్రకటించింది. ఇలా ఇన్ డైరెక్ట్ గా విడాకులు తీసుకున్నట్లే చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తనకి ఉన్న సంపాదన యూట్యూబ్ మాత్రమే అని దీనిని సిగ్గు లేకుండా చెబుతున్నానని వెల్లడించింది. ఇక గత కొంతకాలంగా విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కోవడం వల్లనే వీటిపై స్పందించాల్సి వచ్చిందని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఇక తాజాగా వీరిపై మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఓ హీరో అయినట్లు తెలుస్తుంది. మానసపై మనసు పడ్డ ఆ హీరో ఈ దంపతుల మధ్య చుచ్చు పెట్టడం మొదలుపెట్టాడు. అలా తాను చేసిన కొన్ని వందల ప్లాన్స్ లో ఒక ప్లాన్ వర్క్ అవుట్ అయింది. ఆ వర్క్ అవుట్ ప్లాన్ కే ఆద్యం పోసి దానిని మరింత రెచ్చగొట్టాడు. చివరికి వారిద్దరూ విడిపోయేలాగా చేశాడు. ఇక గత కొంతకాలం నుంచి మానసకి తన ప్రేమను తెలియజేసిన ఆ హీరో మానస నో చెప్పడంతో బాగా హర్ట్ అవడం వల్లే ఈ పని చేసినట్లు తెలుస్తుంది. ఇక ఆ హీరో ఎవరో తెలియక పోయినప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri