NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Naa Peru Meenakshi: ప్రస్తుత కాలంలో అనేకమంది సినీ సెలబ్రిటీలే కాదు సీరియల్ సెలబ్రిటీలు సైతం ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తున్నారు. గప్చిప్ గా పెళ్లిళ్లు చేసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక తాజాగా ఇదే దారిలో మరో సీరియల్ నటుడు కూడా వెళ్ళాడు. సీరియల్ నటుడు తరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టడీస్ ని కంప్లీట్ చేసుకోక ముందే ఇండస్ట్రీపై ఉన్న ఇంట్రెస్ట్ తో చిన్నప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. వరుసగా మూవీస్ లో చిన్న చిన్న పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా పలు మూవీస్ లో నటించిన ఇతనికి వెండి తెర పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు.

Naa Peru Meenakshi hero real life updates
Naa Peru Meenakshi hero real life updates

దాంతో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక బుల్లితెరపై మాత్రం అనుకున్న విజయాన్ని అందుకున్నాడని చెప్పుకోవచ్చు. నా పేరు మీనాక్షి, రోజా, తాళి, మౌన పోరాటం ఇలాంటి ఎన్నో ఈటీవీ సీరియల్స్ లో నటించాడు. అదేవిధంగా కొన్ని షోస్ లో కూడా పార్టిసిపేట్ చేసి తనదైన గుర్తింపును సంపాదించాడు. ఇక ఇతనికి బాగా పేరు తీసుకొచ్చిన సీరియల్ ఏదైనా ఉంది అంటే.. అది నా పేరు మీనాక్షి అనే చెప్పుకోవచ్చు. ఎన్నో సంవత్సరాల పాటు సాగిన ఈ సీరియల్లో మంచి క్యారెక్టర్ లో మనందరిని అలరించాడు. ప్రస్తుతం అయితే ఈయన కెరీర్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఇక తాజగా విన పర్సనల్ లైఫ్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.

Naa Peru Meenakshi hero real life updates
Naa Peru Meenakshi hero real life updates

ఈయన త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందించే తరుణ్ తేజ్ యూట్యూబ్ ఛానల్ ని కూడా రన్ చేస్తున్నాడు. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ నేడు ఈయనకి హెల్తి ఫంక్షన్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక ఎందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలోని చూసిన వారంతా..” గప్ చుప్ గా బాగానే పెళ్లికి రెడీ అయిపోయావుగా.

Naa Peru Meenakshi hero real life updates
Naa Peru Meenakshi hero real life updates

అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకునే వాడివి ఇది ఇందుకు షేర్ చేసుకోలేదు. మాకు ఏదో డౌట్ కొడుతుంది. అయినా ఈమధ్య సీరియల్ యాక్టర్స్ అన్ని విషయాలను షేర్ చేస్తున్నారు కానీ మంచి విషయాలను మాత్రం షేర్ చేయడం లేదు. మీ పెళ్లి విషయం ముందుగానే చెబితే ఏమవుతుంది. ఇప్పటివరకు అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పెళ్లి విషయం మాత్రం షేర్ చేయలేదు. కొందరు పెళ్లి చేసుకునేటప్పుడు ఫోటోలను షేర్ చేయడం విడాకులు తీసుకునేటప్పుడు ఫోటోలను డిలీట్ చేయడం చేయడం చాలా కామన్ గా చేస్తున్నారు. పోనీలే షేర్ చేయకపోతే చేయకపోయావు.. కానీ మీ జీవితాన్ని విడాకులు వరకు తీసుకువెళ్లకండి. కంగ్రాట్యులేషన్స్. ఈ విధంగానే రానున్న రోజుల్లో కూడా హ్యాపీగా ఉండండి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri