NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Nindu Noorella Savasam: పల్లవి గౌడ.. ఈ పేరును ఎలా పలకడం కంటే అరుంధతి అని పలికితే మన తెలుగు ప్రేక్షకులు ఇట్ట గుర్తుపట్టేస్తారు. అంత పాపులారిటీ ఉంది మరి ఈ సీరియల్ ముద్దుగుమ్మ కి. జీ తెలుగులో ప్రసారమవుతున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈ సీరియల్ లో అరుంధతి అనుకున్నట్లుగానే తన చెల్లి బాగితో తన భర్త అమరేంద్ర పెళ్లిని జరిపించేసింది. దీంతో ఇన్ని రోజులు దా భూమి మీద ఉంటూ.. తాను అనుకున్నది సాధించింది అరుంధతి ఆత్మ. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే.. ఆరు ఇక భూమిపై చేయాల్సిన పని లేదని చెప్పి.. పైకి వెళ్ళిపోయింది. అలా నిండు నూరేళ్ల సావాసంలో అరుంధతి క్యారెక్టర్ని అక్కడితో కట్ చేశారు మేకర్స్.

Nindu Noorella Savasam serial aru updates
Nindu Noorella Savasam serial aru updates

 

ఇక నుంచి అమర్ మరియు బాగి మధ్య జరిగే సన్నివేశాలతో ఈ సీరియల్ను కొనసాగించనున్నారు. లేదా రానున్న రోజుల్లో అరుంధతి మళ్లీ ఈ సీరియల్ లోకి రియంట్రి ఇస్తుందో లేదో చూడాలి. మొత్తానికి అయితే ప్రస్తుతం అరుంధతి క్యారెక్టర్ ను ఇక్కడితో ముగించారు మేకర్స్. ఇంతకాలం తన ముద్దు ముద్దు మాటలతో మరియు తన అందచందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపించిన పల్లవి గౌడ ఈ సీరియల్లో నుంచి ఒక్కసారిగా వెళ్ళిపోవడంతో ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు. ఏదేమైనప్పటికీ అరుంధతి లేని నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చాలా చప్పగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంతకాలం ఈ సీరియల్ ని అరుంధతి కోసం చూసినవారు ఎందరో ఉన్నారు. అలాంటిది ఉన్నట్లుండి అరుంధతిని ఈ సీరియల్ నుంచి తప్పించడంతో తన ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు..” అరుంధతి ఉంటేనే ఈ సీరియల్ బాగుంటుంది. టిఆర్పి రేటింగ్ కూడా బాగా వస్తుంది. అరుంధతి లేని నిండు నూరేళ్ల సావాసం వేస్ట్. అరుంధతినే ఈ సీరియల్ కి మెయిన్ క్యారెక్టర్. అలాంటిది ఉన్నట్టుండి అరుంధతి క్యారెక్టర్ ని మాయం చేస్తారంటారేంటి. ఇంతకాలం ముంచినాళ్ళు ఇంకొంతకాలం పెంచలేరా? అయినా అరుంధతి లేని నిండు నూరేళ్ల సహవాసాన్ని మేము చూడలేము. అరుంధతి భూమి మీదనే ఉండాలి. అప్పుడే కదా మంచి రసవత్తంగా ఉంటుంది. లేదంటే మాకు బోర్ కొడుతుంది.

దాంతో మీ టిఆర్పి రేటింగ్ కూడా పడిపోతుంది. ఈ విషయం అర్థం చేసుకుని మేకర్స్ అరుంధతి క్యారెక్టర్ని తప్పించకుండా ఉంటే బాగుంటుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కన్నడ బ్యూటీ అయినా పల్లవి గౌడ తెలుగు ప్రేక్షకులకి ఇది వరకే సుపరిచితం. తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మని ఉన్నట్లుండి ఓ డైరెక్టర్ తో జరిగిన గొడవ కారణాంక తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. ఇక తనని బ్యాన్ చేసిన గడువు ముగియడంతో మళ్లీ తన నటనతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించేందుకు వచ్చింది ఈ బ్యూటీ. అలా నిండు నూరేళ్ల సావాసంలో అవకాశం అందుకున్న పల్లవి గౌడ ఉన్నట్లుండి ఈ సీరియల్ నుంచి తప్పుకోవడంతో ప్రతి ఒక్కరు నిరాశపడుతున్నారు. తప్పుకోవద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా. మరి ఈ కథను మేకర్స్ ఏ విధంగా రూపొందించారో చూడాలి మరి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella