NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Nindu nurela savasam child artist: చిన్న వయసులోనే తన అందంతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తున్న సమన్వి..?

Nind nurela savasam child artist: ప్రస్తుత కాలంలో సినిమాల కంటే సీరియల్స్ కే ఎక్కువ ఆదరణ దక్కుతుంది. ఇక చిన్న చిన్న చైల్డ్ ఆర్టిస్టులు సైతం ఎక్కువగా సీరియల్స్ లో కనిపిస్తూ అనంతరం సినిమాలకి సైతం సెలెక్ట్ అవుతున్నారు. మొదట తమ అందచందాలు మరియు యాక్టింగ్ స్కిల్స్ ను బుల్లితెరపై ప్రదర్శించి మంచి పాపులారిటీ దక్కడంతో వెండితెర పైకి వెళ్తున్నారు. అలా వెళ్లిన వారిలో అనేకమంది ఉన్నారు. సీరియల్స్ లో నటించే హీరో మరియు హీరోయిన్ పెద్దగా సినిమా ఇండస్ట్రీలో కి వెళ్లకపోయినా చైల్డ్ ఆర్టిస్టులు మాత్రం వెళ్తున్నారు.

Nindu noorella savasam serial March 14th 2024 Ammu character actress updates
Nindu noorella savasam serial March 14th 2024 Ammu character actress updates

ఇక మరికొందరు మాత్రం ఎంత తమ అందచందాలను ఆరబోసినప్పటికీ ఎటువంటి ఫలితం చూడడం లేదు. ఇక ఇటీవలే ప్రారంభమైన నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ప్రస్తుతం జీ తెలుగులో టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఈ సీరియల్ కి అనేకమంది ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. ఈ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటిస్తున్న వారు తమ నటనతో ఇరగదీస్తున్నారని చెప్పొచ్చు. తల్లి కోసం తమ పడే కష్టాన్ని పొట్టొచ్చినట్లు చూపిస్తున్నారు. ఈ సీరియల్ లో నటించిన నలుగురు పిల్లలు కూడా మంచి యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు.

Nindu noorella savasam serial March 14th 2024 Ammu character actress updates
Nindu noorella savasam serial March 14th 2024 Ammu character actress updates

ఇక ఈ సీరియల్లో అమ్ము అనే క్యారెక్టర్ చేస్తున్న సమన్వి మంచి గుర్తింపును పొందింది. ఈ ముద్దుగుమ్మ గతంలో అనేక సీరియల్స్ లో నటించినప్పటికీ పెద్దగా పాపులారిటీ దక్కలేదు. కానీ నిండు నూరేళ్ల సావాసంతో ఈమెకి మంచి గుర్తింపు దక్కింది. అదేవిధంగా ఒకపక్క సీరియల్స్ తో పాటు మరో పక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది. ఇక తాజాగా కూడా ఇదే చేసింది.

Nindu noorella savasam serial March 14th 2024 Ammu character actress updates
Nindu noorella savasam serial March 14th 2024 Ammu character actress updates

రెడ్ కలర్ ఆఫ్ సారీ ధరించి నాజూకు అందాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసిన కొందరు..” ఈమె పెద్దయ్యాక ఖచ్చితంగా హీరోయిన్ అవుతుంది. ముందు పిల్లలు కదా ఏదో పైపైన యాక్టింగ్ చేస్తారు అని అనుకున్నాం. కానీ అరుంధతి చనిపోయినప్పుడు వీరు చేసిన యాక్టింగ్ కి నిజంగా మాకు కూడా ఏడుపొచ్చింది. అంత బాగా యాక్ చేశారు. ఇక సమన్వి ని త్వరలోనే హీరోయిన్గా చూడాలనేదే మా ఆశ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella