Nuvvu nenu prema: సిద్దు రావడంతో ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు.. ఇక పద్మావతిని కృష్ణ అస్సలు వదలను అంటూ ప్లాన్ వేస్తాడు.. ఇక పద్మావతిని కుచలా నిలదీస్తుంది.. మాయ విక్కీల ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి కారణం ఎవరు అని గట్టిగా అరుస్తుంది.. మా విక్కీని ఎగరేసుకొని పోవాలని అనుకుంటున్నావా.. ఆస్తి కోసం ఇద్దరు అక్కా చెల్లెల్లు ప్లాన్ వేశారు.. దానికి పద్మావతి సీరియస్ అవ్వడం మాత్రమే కాదు ఎమోషనల్ అవుతుంది.. మాయ అసలు విషయం బయటపడుతుంది.. మా విక్కీ అమాయకుడు వలలో వేసుకోవాలను చూస్తే అను పెళ్లి ఆగిపోతుంది.. నీ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది గుర్తుంచుకో.. మీ అక్క పెళ్లి ఆగిపోతుంది గుర్తుంచుకో.. అంటూ విక్కీ జోలికి వెలితే నీకు మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది.. ఇక పద్మావతి కాస్త ఎమోషనల్ అవుతుంది.. ఇక పద్మావతికి సిద్దు డ్యాష్ ఇస్తాడు.. ఎవరా ఈ బ్యూటీ అని చూస్తాడు.. మొదటి చూపులోని సిద్దు ప్రేమలో పడతారని కనిపిస్తుంది..

ఇక అరవింద, అను దగ్గరకు వచ్చి అను ఇంకా పద్మావతి రాలేదా… పార్టీకి టైమ్ అవుతుంది కదా రాలేదా అంటుంది. ఆగు నేను పంపిస్తున్నాను ఆగు అని చెబుతుంది.. ఇక అరవింద పద్మావతి దగ్గరకు వెళ్తుంది.. అరవింద గారు అన్ని పనులు అయిపోయాయి.. మీరు టెన్షన్ పడకండి అంటుంది.. ఏమైంది పద్మావతి బాధపడుతున్నావు అంటుంది.. ఎం లేదు అండి అంటుంది.. సరే అను ను రెడీ చెయ్యాలి.. నువ్వు రెడీ అవ్వాలి అంటుంది.. ఇక పద్మావతి అను దగ్గరకు వచ్చి రెడీ అవ్వలేదా.. నువ్వు లేకుండా నేను ఎలా రెడీ అవ్వాలి అంటుంది.. అనును పద్మావతి రెడీ చేస్తుంది.. అను ఏమైంది అంటుంది.. ఎం లేదు అక్కా అరవింద గారు మంచివాళ్ళు.. నీ ఇంట్లో అందరు మంచి వాళ్ళే..

ఆర్య గారు నన్ను ఎలా చూసుకుంటాడో అంతకన్నా బాగా చూసుకోవాడు నీకు భర్తగా వస్తాడు.. అని అను ఎమోషనల్ అవుతుంది.. ఇక పద్మావతి పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ లోపలికి వెళ్తుంది.. అప్పుడే సిద్దు వస్తాడు.. య్యో సారూ నేను డ్యాన్స్ వేసుకుంటూ పోతుంటే చూడకుండా గుద్దేస్తావేంటి.. అని అంటాడు.. దానికి సిద్దు ఎం అందం అని చూస్తాడు.. అరవింద చెప్పిన బట్టలు వాడు అనుకోని గట్టిగా మాట్లాడుతుంది.. టాలెంట్ చూడాలి బట్టలు ఏవి అంటుంది.. దానికి సిద్దు డ్యాన్స్ చేస్తాడు.. అందరు వస్తారు.. అందరు నవ్వుకుంటారు.. ఇక అతన్ని పద్మావతికి పరిచయం చేస్తారు.. ఇక విక్కీ పద్మావతిని చూసి ఇంకా రెడీ అవ్వలేదు ఏందీ అంటాడు.. నేను రెడీ అయ్యాను..ఇంకా పనులు ఉన్నాయి చేసుకొని వస్తాను అని ముందుకు వెళ్తుంది.. దానికి విక్కీ చెయ్యి పట్టుకొని డ్రెస్సు ఇస్తాడు.. ఇక విక్కీ అదంతా చూస్తాడు.. అయితే రేపటి భాగంలో విక్కీ పద్మావతిని పెళ్లి చేసుకోవాలని చెబుతాడు.. అది విని అందరు సంతోషిస్తారు.. నెక్స్ట్ ఎం జరుగుతుందో చూడాలి..