NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke bangaramayana serial March 8th: పలుకే బంగారమాయోనా ఫేమ్ సంధ్య కి అటువంటి బ్యాక్ గ్రౌండ్ ఉందా.. పాప మంచి తెలివైనదే..?

Paluke bangaramayana serial March 8th: ప్రస్తుత కాలంలో సీరియల్స్ కి ఎక్కువ ఆదరణ దక్కుతుంది. వాటిలో కూడా స్టార్ మా సీరియల్ కి బెస్ట్ రేటింగ్ దక్కుతుంది. వారు అందించే కంటెంట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసును కుదిపేస్తుంది. ఆనాటి అష్టాచమ్మా నుంచి ఈనాటి గుప్పెడంత మనసు వరకు ప్రతి ఒక్క సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే అనేక కాన్సెప్ట్లతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు మా టీవీ వారు.

Paaluke bangaramayana serial today March 8th 2024 swara character actress Sandhya update
Paaluke bangaramayana serial today March 8th 2024 swara character actress Sandhya update

అలా వచ్చిన సీరియల్స్ లో పలుకే బంగారమాయోనా కూడా ఒకటి. ఇందులో నటించిన యాక్ట్రెస్ కి ప్రస్తుతం మంచి గుర్తింపు దక్కింది. మరీ ముఖ్యంగా ఈ సీరియల్ లో స్వర అలియాస్ సంధ్య కి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర ఈ సీరియల్ ద్వారా దక్కింది. ఇటీవల స్టార్ట్ అయిన ఈ సీరియల్ అతి కొద్ది రోజుల్లోనే మంచి ప్రాధాన్యత దక్కించుకుంది. ఈ సీరియల్ లో నటించిన స్వర అలియాస్ సంధ్య ఓ తమిళ్ అమ్మాయి.

Paaluke bangaramayana serial today March 8th 2024 swara character actress Sandhya update
Paaluke bangaramayana serial today March 8th 2024 swara character actress Sandhya update

ఈ ముద్దుగుమ్మ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జన్మించింది. ఈమెకి ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. ఈమె చదువు విషయానికి వస్తే.. ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేసింది. ఇక ఈమె బీటెక్ ఫైనల్ ఇయర్ లోనే యూట్యూబ్ చేయడం స్టార్ట్ చేసింది. కొద్ది రోజుల్లోనే ఎక్కువ పాపులారిటీ సైతం దక్కింది. అనంతరం అనేక షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. యూట్యూబ్ లో సంధ్య తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తయిన అనంతరం తమిళ్ సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చింది.

Paaluke bangaramayana serial today March 8th 2024 swara character actress Sandhya update
Paaluke bangaramayana serial today March 8th 2024 swara character actress Sandhya update

ఈమె మొదటిగా నెగిటివ్ రోల్స్ లో నటించింది. ఇక ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న పలుకే బంగారమాయోనా సీరియల్ తో తెలుగు బుల్లితెరకి పరిచయమైంది. మొదటి సీరియల్ తోనే ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఇక ఈమె పర్సనల్ విషయానికి వస్తే.. ఈమెకి రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. ఈమె భర్త పేరు ప్రక్టివ్ మను. ఈయన కూడా తమిళ్ నటుడే. అలా మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాడినే లవ్ చేసి పెళ్లాడింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

author avatar
Saranya Koduri

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N