NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Padamati Sandhyaragam serial March 14th: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఆద్య.. హల్ చల్ చేస్తున్న ఫొటోస్..!

Padamati Sandhyaragam serial March 14th: సాధారణంగా ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారే కాకుండా బుల్లితెరకి చెందిన వారు కూడా వివాహ సంపత్రిక జీవితంలో అడుగుపెడుతున్నారు. ఇక తాజాగా అనేక వెండితెర జంటలు మరియు బుల్లితెర జంటలు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నిత్యం ఎవరో ఒకరు తమ పెళ్లిని అనౌన్స్ చేస్తూ షాక్ ఇస్తున్నారు. ఇక ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ సైతం తన హస్బెండ్ ను తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది.

Padamati Sandhya ragam serial March 14th 2024 aadya character actress updates
Padamati Sandhya ragam serial March 14th 2024 aadya character actress updates

ఇక వెండితెరపై సంవత్సరానికి రెండు సార్లు కనిపించే వారికే అంతుంటే బుల్లితెరపై రోజు కనిపించే వారు ఏ రేంజ్ లో ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. బుల్లితెర సీరియల్స్ ద్వారా అలరిస్తున్న నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈ కోవా కి చెందినదే పడమట్టి సంధ్యారాగం సీరియల్ ఆధ్యా కూడా. రీసెంట్ గా జీ తెలుగు ఛానల్ లో స్టార్ట్ అయిన పడమట్టి సంధ్యారాగం సీరియల్ కాన్సెప్ట్ పరంగా బాగుండడంతో మంచి ప్రేక్షక ఆదరణ పొందింది.

Padamati Sandhya ragam serial March 14th 2024 aadya character actress updates
Padamati Sandhya ragam serial March 14th 2024 aadya character actress updates

ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న ఆధ్యా జెమినీ టీవీ ప్రేక్షకులకి బాగా సుపరిషదమే. పిన్ని 2, కావ్యాంజలి వంటి సీరియల్లతో ఈ ముద్దుగుమ్మ మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ప్రీతీ శర్మ. జనవరి 31న 1999లో ఉత్తరప్రదేశ్లోని ఈ ముద్దుగుమ్మ జన్మించింది. ఇక ఈమె ఎడ్యుకేషన్ కోయంబత్తూర్ లో కంప్లీట్ చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ కి ఓ బ్రదర్ సైతం ఉన్నాడు. ఇక ఈమెకి చిన్నప్పటి నుంచి మోడలింగ్ మరియు యాక్టింగ్ పై ఇష్టం ఉండడంతో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినా అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.

Padamati Sandhya ragam serial March 14th 2024 aadya character actress updates
Padamati Sandhya ragam serial March 14th 2024 aadya character actress updates

మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపును సంపాదించుకునే ముద్దుగుమ్మ అనంతరం సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం పడమటి సంధ్యారాగం సీరియల్ తో మరోసారి ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పసుపు చీర ధరించి మంగళ స్థానాల ఫోటోలను షేర్ చేసింది ఆద్య. దీంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. కొంపతీసి ఈమె కాని త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందా అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella