NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Pallavi Prashant: బిగ్బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకులలో విపరీతమైన సానుభూతులు కలిగించిన ఏకైక వ్యక్తి పల్లవి ప్రశాంత్. ఇక తాజాగా ఈయనపై పలు ఆరోపణలు వెల్లుడు అవుతున్నాయి. రైతులను మోసం చేసి లక్షలు సంపాదిస్తున్నాడని.. ఆయన రైతుల పేరు చెప్పుకుని డబ్బు సంపాదిస్తున్నాడు.. ఆయన చీకటి బాగోతాలు ఎవరికి తెలియవు అంటూ సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్‌పై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 లో ఓ సామాన్యమైన రైతు బిడ్డగా అడుగు పెట్టాడు. తరువాత ఆయన తన ఆట తీరు అలాగే తన సమయస్ఫూర్తితో బిగ్ బాస్ హౌస్లో తనదైన ఆటను నిరూపించుకుని ప్రజల చేత ఓట్లు వేపించుకున్నాడు.

Pallavi Prashant real life updates
Pallavi Prashant real life updates

అంతేకాకుండా విన్నర్ సైతం అయ్యాడు. దీంతో పల్లవి ప్రశాంత్ ఇలా ఎమోషన్ అవుతూ.. నా టైటిల్ ప్రైజ్ మనీ మొత్తం పేద రైతులకు ఇస్తాను అంటూ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.‌ దీంతో ఆ సానుభూతికి పడిపోయి ప్రజలు సైతం ఈ కంటెస్టెంట్ కి ఓట్లు వేసి సపోర్ట్ చేసి విన్నర్ చేశారు. తెరా గెలిచిన తర్వాత ఓట్లు పంచలేదు. రీసెంట్ గా ఒక లక్ష రూపాయలు మాత్రం పంచిన పల్లవి ప్రశాంతి పెద్ద హంగామా చేశాడు. ఇక ఆ తర్వాత ఆయన డబ్బు పంచడం అనే ఆలోచనలోనే లేనట్లు తెలుస్తుంది అంటూ ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఆయనను జనాలు ఏకి పాడయ్యడం మొదలుపెట్టారు. బిగ్బాస్ హౌస్కు రైతుల పేరు చెప్పుకుని వెళ్లి విన్నర్ అయ్యావు.

15 లక్షల కారు మరియు విలువైన బంగారం హారం సంపాదించుకున్నావు. 35 లక్షలు సంపాదించావు. డబ్బులు పెద్ద రైతులకు ఇస్తానంటూ అబద్ధాలు చెప్పావు. కానీ నీ చీకటి బాగోతాలు తెలియడం లేదు అని ఇప్పటివరకు అనుకున్నావు. లక్ష్యం పంచి మళ్లీ ఫేమ్ సంపాదించుకోవడానికి ప్రయత్నించావు. అదేవిధంగా ప్రస్తుతం నన్ను సీఎం చేయండి అంటూ కొత్త కాన్సెప్ట్ ను మొదలు పెట్టావు. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అంటూ లక్షలకి లక్షలు కూడా ఇస్తున్నావు.. ఇంత మోసం చేసి రైతులకి పెడతాను అని మరోసారి సానుభూతి కలిగిస్తున్నావు.

అయినా ఇకమీదట నీ బాగోతాలను మేము నమ్మము. ఎందుకంటే నీ చీకట బాగోతాలు బయటపడ్డాయి కదా. ఇప్పుడు నిన్ను కనుక సీఎం పదవిలో కూర్చోబెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే అమ్మేస్తావు.. కేవలం 50 లక్షల దగ్గరే నీ దొంగబుద్ధి చూపించుకున్నావు. అటువంటిది సీఎం హోదాలో కూర్చోబెడితే నువ్వు ప్రజలని కూడా అమ్మేస్తావు. అయినా నీలో ఏం చూసి సీఎం పదవి ఇవ్వాలి. ఏదో చిన్న పిల్లలు ఆట్లాడుకునే దానిలాగా నన్ను సీఎం చేయండి అంటూ కొత్త కాన్సెప్ట్ మొదలు పెట్టావు. అయినా నిన్ను కాదు నీకు ఓట్లేసి గెలిపించారు చూడు వారిని అనాలి. వారు నీకు ఓట్లు వేశారు కనుక నీకు ఇంత తల పొగరు ఎక్కింది.‌ లేదంటే నీకు ఇటువంటి పాపులారిటీ దక్కేది కాదు..అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri