NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Pavitra Jayaram: త్రినయని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచమయ్యి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఈ బ్యూటీ దూసుకుపోతుంది. గతంలో ఈమె తెలుగులో అనేక సీరియల్స్ లో నటించిన అప్పటికి ఈమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ త్రినయని సీరియల్ లో తినోత్తమ పాత్ర పోషించి ప్రతి ఒక్కరిలో మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. ఇక ఈమె ఇండస్ట్రీకి రాకముందు వాష్రూమ్స్ క్లీన్ చేయడం మరియు లైబ్రరీలో పనిచేయడం వంటివి చేసింది. అమెకి సరైన ఎడ్యుకేషన్ లేకపోవడంతో డబ్బు సంపాదించేందుకు వేరే దారి లేక ఇటువంటి పనులు చేశానని గతంలో ఇంటర్వ్యూలో తెలియజేసింది ఈ బ్యూటీ. మొదట ఈమె కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె యాక్టింగ్ బాగుండడంతో అక్కడ వరుస అవకాశాలు దక్కాయి.

Pavitra Jayaram real life updates
Pavitra Jayaram real life updates

అలా కన్నడలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ఈమె తెలుగులో సీరియల్స్ కి పరిచయమైంది. మొదట్లో ఈమె కి తెలుగు సరిగ్గా వచ్చేది కాదట. కానీ తమతో పని చేసే నటీనటులు తనకి తెలుగు నేర్పించారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక ఇదిలా ఉంటే నిన్న అనగా మే 12వ తారీకున పవిత్ర జయరాం కారు యాక్సిడెంట్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కారులో ప్రయాణిస్తున్న ఈమె కారు అదుపు తప్పడంతో డివైడర్ ని ఢీ కొట్టింది. దాంతో ఆ కారులో ఉన్న తన భర్త మరియు డ్రైవర్ కి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. కానీ పవిత్ర అక్కడికి అక్కడే స్పాట్లో కన్ను మూసింది. ఈమె మరణంతో తన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా కృంగిపోయారు.

ఇక తాజాగా సీనియర్ నటి పవిత్ర మరణం పై కన్నా కూతురు ఆవేదన వ్యక్తం చేసింది. త్రినాయిని సీరియల్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంతోమందిని ఏడిపిస్తూ వచ్చినప్పటికీ.. తన పర్సనల్ లైఫ్ లో మాత్రం.. ఎన్నో కష్టాలని ఎదుర్కొంటూ వచ్చింది. అయితే ఇద్దరి పిల్లలను పెట్టుకుని.. భర్తకు విడిగా ఉండవలసి వచ్చింది. అనంతరం సీరియల్స్ లో యాక్ట్ చేసే నటుడిని వివాహం చేసుకుంది. అలా ప్రస్తుతం పవిత్రాతన భార్య పిల్లలతో ఎంతో హ్యాపీగా తన జీవితాన్ని గడుపుతుంది. ఇటువంటి సమయంలో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది పవిత్ర. అయితే ఈ సంఘటన తెలుసుకున్న ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇద్దరి పిల్లలు భవిష్యత్తు ఇక ఏమాత్రం సెటిల్ కాకముందే పవిత్ర మరణించడం తో ఇప్పుడు పిల్లల కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు.

Pavitra Jayaram real life updates
Pavitra Jayaram real life updates

ఇక ఇప్పటికే పవిత్ర పలుమార్లు తన గతాన్ని చెప్పుకుంటూ కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక పవిత్ర జయరామ్ని తడసారి చూసేందుకు కూతురు ఎంతో బాధపడిందట. రోడ్డు ప్రమాదానికి గురైన పవిత్ర జయరాం మొఖం పైన చాలా గాయాలు కనిపించడంతో.. కూతురు తల్లిని చూసేందుకు చాలా ప్రమాదంగా ఫీల్ అయిందట. ఇక సోషల్ మీడియా ద్వారా తన తల్లి ఫోటోను షేర్ చేస్తూ..” మిస్ యు అమ్మ. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. నీకు ఈ దుస్థితి పట్టించిన ఆ దేవుడు పై నాకు ఎంతో కోపం వస్తుంది. మా నుంచి నువ్వు దూరంగా వెళ్లిపోయిన మా గుండెల్లో నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు ” అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri