NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Premalu heroine: తన వంపు సంపులతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ప్రేమలు బ్యూటీ.. ఏముంది రా బాబు..?

Premalu movie heroine updates

Premalu heroine: అదృష్టం ఉంటే వంద సినిమాలు చేయవసరం లేదు ఒక్క సినిమాతోనే భారీ పాపులారిటీ దక్కుతుంది. అలా ఒకే ఒక్క సినిమాతో తమ అందచందాలను నిరూపించుకుని ఎంతోమంది మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. ఒక్క టాలీవుడ్ అనే కాకుండా అనేక ఇండస్ట్రీలలో సైతం టాలెంట్ అనేది నిరూపించుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. సర్లే ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కదా ఇకనుంచి సినిమాలు మానేద్దాం అని వెనక్కి తగ్గిన వారు ఎప్పటికీ హీరో మరియు హీరోయిన్ అవ్వలేరు.

Premalu movie heroine updates
Premalu movie heroine updates

అదే ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగే వారు మన టాలీవుడ్ అనే కాదు అనేక ఇండస్ట్రీలలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఇక ఈకోవాకి చెందినదే ప్రేమలు మూవీ హీరోయిన్ మమత కూడా. ఈ ముద్దుగుమ్మ కి తెలుగు ప్రేక్షకులతో పెద్దగా టచ్ లేదు. అయినప్పటికీ ఈమె మొట్టమొదటిగా తెలుగులో నటించిన ప్రేమలు సినిమా సూపర్ హిట్ అవడంతో మెల్లమెల్లగా తెలుగు నేర్చుకుంటుంది. ఈమె ఓ మలయాల్ అమ్మాయి. అందువల్లే ఈమెకి పెద్దగా తెలుగు రాదు. మలయాళం లో అనేక సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ అందానికి అక్కడి ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పుకోవచ్చు.

Premalu movie heroine updates
Premalu movie heroine updates

ఇక తాజాగా ప్రేమలు సినిమాలో హీరోయిన్ గా నటించి మరోసారి తన వంపుసంపులను నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాని ఇటీవలే తెలుగులో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్ హిట్ విజయం అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ తెలుగులో సైతం మంచి ప్రేక్షక ఆదరణ పొందింది. కొద్ది రోజుల్లోనే భారీ కలెక్షన్స్ ని సైతం రాబట్టింది. ఇక ఈ సినిమాని రాజమౌళి తనయుడు తెరకెక్కించడంతో ఈ సినిమాపై మరిన్ని హైప్స్ నెలకున్నాయి.

Premalu movie heroine updates
Premalu movie heroine updates

రాజమౌళి అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది పెద్ద పెద్ద ఫైటింగ్ లు మరియు కానీ తన కొడుకు మాత్రం మంచి కాన్సెప్ట్ ఉంటే సరిపోతుంది అంత పెద్దవి అవసరం లేదు అనే చిన్న లాజిక్ ని అర్థం చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక తన అంచనా రైట్ అని నిరూపించుకున్నాడు కూడా. సూపర్ సక్సెస్ అందుకుని ప్రస్తుతం సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సక్సెస్ మీట్ లో రాజమౌళి సైతం హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ సక్సెస్ మీట్ లోని మమత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత పెద్ద సక్సెస్ వచ్చినప్పటికీ చాలా పద్ధతిగా ఉండాలి అనే కాన్సెప్ట్ ని ఫాలో అవుతూ చీర కట్టులో దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె కట్టు బొట్టుకే కాకుండా ఈమె హెయిర్ స్టైల్ కి కూడా ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri