NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Priyanka Jain: మౌనరాగం సీరియల్ తో విపరీతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి ప్రియాంక. అనంతరం బిగ్ బాస్ కు వెళ్లి మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అద్భుతమైన అందాలు కలిగిన ఈమె బిగ్ బాస్ నుంచి వచ్చిన తరువాత నుంచి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. మరీ ముఖ్యంగా తన ప్రియుడుతో కలిసి రచ్చ చేస్తుందనే చెప్పుకోవచ్చు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వీరిద్దరూ అఫీషియల్ గా ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా పెళ్లికి ముందే ప్రియాంక పెళ్లి గురించి ఆలోచిస్తుంది. ఎందుకు అలా ఆలోచిస్తుంది.. ఏం చేయాలనుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Priyanka Jain real life updates
Priyanka Jain real life updates

బిగ్ బాస్ ఉల్టా పుల్టా షోకు వెళ్లిన ఈమె అక్కడ కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఈమె బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ముఖ్యంగా సీరియల్ బ్రాంచ్ తో కలిసి గేమ్ ఆడుతూ వచ్చిన ఈమె టాప్ ఫైవ్ లో ఉంటుందని ఎవ్వరూ ఊహించుకోలేదు. కానీ అదే నిజమైంది. శివంగిలాగా తన ఆట తీరును నిరూపించుకునే టాప్ ఫైవ్ లో నిలిచింది. చాలా కష్టపడి.. గట్టిగా ట్రై చేసి టాప్ ఫైవ్ లో నుంచి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే తన ప్రియుడు శివకుమార్ గురించి చెప్పి తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది ప్రియాంక. ముఖ్యంగా అతనితో కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ వార్త విన్న ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. ఫ్యామిలీ వీక్ లో భాగంగా అతనితో రొమాన్స్ చేసి మరింత ఆశ్చర్యపరిచింది.

Priyanka Jain real life updates
Priyanka Jain real life updates

అలా రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ బయటకి వచ్చిన అనంతరం యూట్యూబ్ వీడియోలలో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా అనేక ట్రిప్పులకు మరియు టెంపుల్స్ కి వెళ్తున్నారు. ఇటీవల టీవీ షోలో పెళ్లి చేసుకున్న వీళ్ళు ఆ తర్వాత ఫోటోషూట్ చేసుకుని మళ్లీ షాక్ ఇచ్చారు. ఇదే ఏడాది వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మూడు ముళ్ళు బంధంతో ఒకటి కాబోతున్న వీళ్ళు తాజాగా పిల్లల గురించి కూడా ప్లాన్ చేశారు. అయితే ప్రియాంక అమ్మాయితో ఫోటో షూట్ చేయించుకుంది. ముఖ్యంగా టీవీ నటి కూతురు చందమామతో సందడి చేసింది. షూటింగ్లో భాగంగానే ప్రియాంక సహా ఆ పాప కూడా రావడంతో ప్రియాంక తనతో బాగా ఎంజాయ్ చేసింది.

Priyanka Jain real life updates
Priyanka Jain real life updates

ముఖ్యంగా ఇద్దరూ కలిసి మేకప్ చేయించుకుంటూ మాట్లాడుతూ తెగ సందడి చేశారు. ఈ క్రమంలోనే పాపతో చాలాసేపు గడిపిన ప్రియాంక ఆమెతో ప్రేమలో పడిపోయింది. ఇలాంటి పాపనే తనకు కూడా కావాలంటూ చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో తనకు పిల్లలు కావాలంటే ఇలాంటి పాపనే పుట్టాలని ఆ దేవుడికి తన కోరిక కోరింది. ముఖ్యంగా తల్లితో కంటే కూడా ప్రియాంకతోనే ఎక్కువగా గడిపింది చందమామ. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోని ఈ వీడియోని చూసిన పలువురు.. పెళ్లి కాకముందే పిల్లల గురించి ఆలోచించేస్తున్నారు. మీరు చాలా ముందుచూపు మనిషి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri