NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Radha Krishna: అతి గోరాది ఘోరమైన టిఆర్పి రేటింగ్ దక్కించుకున్న ” రాధాకృష్ణ ” సీరియల్… నిరాశలో ఫ్యాన్స్..!

Radha Krishna: ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం లవ్ అండ్ ఎఫైర్ వంటి సినిమాలకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భక్తితో సినిమాలను సీరియల్స్ ని చూసేవారు ప్రస్తుత కాలంలో చాలా తక్కువ మంది ఉంటున్నారు. 100 లో ఒక పర్సెంట్ భక్తి ఉన్న సినిమాలు చూస్తుంటే 99 మంది మాత్రం రొమాన్స్ సినిమాలే ఎక్కువగా ఆదరిస్తున్నారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాల్లో ఎక్కువగా మాస్ అండ్ లవ్లీ మూవీసే ఎక్కువగా హిట్ అయ్యాయి. ఒకప్పుడు సినిమాల్లో ఎంతో మంచి కాన్సెప్ట్ ఉంటే నే కానీ ఆ సినిమాని ఆదరించేవారు కాదు. కానీ ప్రస్తుత కాలంలో రామాయణం అని పెట్టి సినిమా తీస్తుంటే ఎవరు చూడడం లేదు కానీ రౌడీ వంటి టైటిల్స్ పెట్టి సినిమాలు చేస్తుంటే ఇట్టే మగ్గుచూపుతున్నారు. అంతలాగా మారిపోయింది మరి జనరేషన్.

Radha Krishna serial April 3nd 2024 TRP upates
Radha Krishna serial April 3nd 2024 TRP upates

ఇది మారుతున్న జనరేషన్ ఎఫెక్ట్ కాదు. సినిమాలను తెరకెక్కించే వారి ఎఫెక్ట్. ఎక్కువగా భక్తితో కూడి ఉన్న సినిమాలు తీస్తే ప్రేక్షకులు కూడా వాటిని ఆదరించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మన డైరెక్టర్లు అందరూ కూడా మాస్ అండ్ లవ్ ఎఫైర్స్ మూవీస్ నే తీసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే భక్తి భావన కలిగిన సినిమాలను మరిచిపోతున్నారు ప్రేక్షకులు. రానున్న జనరేషన్లో ఒకప్పుడు అటువంటి భక్తి సినిమా ఉండేది ఇటువంటి సినిమా ఉండేది అనే చెప్పుకునే స్థితి పడుతుందేమో. ఎందుకంటే ప్రస్తుత కాలంలో పెద్దగా ఎవరు? అలాంటి సినిమాలు మరియు సీరియల్స్ ని తీయడం లేదు. సినిమాల మాట పక్కన పెడితే సీరియల్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఒకప్పుడు అనేక సీరియల్స్ ఎక్కువగా భక్తి భావన పైనే కొనసాగేవి. కానీ ఇప్పుడు అవి కూడా ప్రేమల వైపు మల్లాయి.

Radha Krishna serial April 3nd 2024 TRP upates
Radha Krishna serial April 3nd 2024 TRP upates

హీరో మరియు హీరోయిన్ మధ్య ప్రేమాయణాన్ని కళ్ళ కట్టినట్లు చూపిస్తూ మార్కులు కొట్టేస్తున్నారు. ఇక ఇటువంటి జనరేషన్ లో కూడా కొన్ని భక్తి భావన సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. కానీ వాటికి ఎదురయ్యే అభజయాలని చూసి మరో డైరెక్టర్ అలా చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇక తాజాగా రాధాకృష్ణ సీరియల్ విషయంలో కూడా ఇదే జరిగింది. బ్రహ్మముడి వంటి సీరియల్స్ ప్రేమలతో రూపొందాయి కనుక 9 ఆరెంజ్ లో టిఆర్పి రేటింగ్ తో కొనసాగుతున్నాయి. కానీ ఇది కృష్ణుడి కథంశంతో రూపొందింది. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ చూస్తే మీరు తప్పకుండా షాక్ అవుతా. ఎస్ మీరు విన్నది నిజమే? ఈ సీరియల్ 1.55 టిఆర్పి రేటింగ్ దక్కించుకుంది.

Radha Krishna serial April 3nd 2024 TRP upates
Radha Krishna serial April 3nd 2024 TRP upates

పదిలో ఒక్క పర్సెంట్ టిఆర్పి రేటింగ్ దక్కించుకుందంటే దీని ఆదరణ ఎంతలా పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా ఈ సీరియల్ కి ఇలా జరగడంతో ఫాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఎంత లేదన్న ఒక సీరియల్ ని కొందరు ఆదరిస్తూ ఉంటారు. అలా తక్కువ ఆదరించినప్పటికీ మూడు లేదా నాలుగు టిఆర్పి రేటింగ్ దక్కుతాయి. కానీ ఈ సీరియల్ కి మాత్రం ఘోరాది ఘోరమైన టిఆర్పి రేటింగ్ దక్కింది. ఈ టి ఆర్ పి రేటింగ్ చూసిన డైరెక్టర్ ఇటువంటి కథలను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకే తడబడుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకెంత దారుణమైన టిఆర్పి రేటింగులు దక్కించుకుంటాయో తెలీదు. నిజానికి చెప్పాలంటే రానున్న జనరేషన్ కి భక్తి భావన సీరియల్స్ మరియు సినిమాలు ఉంటాయని తెలియకుండా ఉండవచ్చు. ఆ దిశగానే వెళుతుంది మన సినీ ఇండస్ట్రీ. మరి ఈ విషయాన్ని అర్థం చేసుకుని డైరెక్టర్లు కాస్త భక్తి సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుతున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N