NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Sathyabama serial March 13th: మన వేద కి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా… పాపది మంచి టేస్టే..!

Sathyabama serial March 13th: దేబ్జాని మోదక్.. ఈ పేరు తో పరిచయం చేస్తే పెద్దగా ఎవరికి గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఈమె నటించిన మెప్పించిన రోల్ మరొకటి ఉంది. అదే వేద. అప్పుడు వేదా ఇప్పుడు సత్యభామ. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్తో తెలుగు ప్రేక్షకులకి బేబచ్చంగా దగ్గర అయిపోయిన వేద గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ముద్దు మాటలతో పాటు చిలిపి చేష్టలతో ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు అని చెప్పుకోవచ్చు.

Sathyabama serial March 13th 2024 Debjani modak updates.
Sathyabama serial March 13th 2024 Debjani modak updates

వేద అసలు పేరు మర్చిపోయి తన పాత్రతోనే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకున్నారు. మొదట్లో ఈమె ఎవరో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా అనంతరం ఈ సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక వేద అలియాస్ దేబ్జాని మోదక్ 1996 మార్చి 20న కోల్కతాలో జన్మించింది. ఈమె తండ్రి. ఇక ఈమెకి చిన్నప్పటినుంచి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో తన తండ్రి యాక్టింగ్ స్కూల్లో చేర్పించారు. అలా చదువు పూర్తయిన అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అనంతరం సీరియల్స్ లో దూసుకుపోయింది.

Sathyabama serial March 13th 2024 Debjani modak updates.
Sathyabama serial March 13th 2024 Debjani modak updates

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులని మైమరిపిస్తుంది. ఇక తాజాగా వేద అలియాస్ దేబ్జాని మోదక్ సత్యభామ అనే సీరియల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీరియల్ కూడా ప్రేక్షకులలో గట్టి మొత్తంలోనే వెళ్ళింది. ప్రస్తుతం బెస్ట్ టిఆర్పి రేటింగ్ తో కొనసాగుతుంది. మొదలయింది మొన్న నిన్నే అయినప్పటికీ కనుమ సీరియల్స్ ను తలదన్నుతో దూసుకుపోతుంది. ఇక ఈ సీరియల్ బెస్ట్ రేటింగ్ తో కొనసాగుతున్నట్లు ఓ పోస్టర్ ద్వారా నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మన వేదాకి టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో అంటే ఎంతో ఇష్టమంట.

Sathyabama serial March 13th 2024 Debjani modak updates.
Sathyabama serial March 13th 2024 Debjani modak updates

మరి ఆ హీరో ఎవరు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అంతిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు అంటే ఈ ముద్దుగుమ్మకి చాలా ఇష్టమట. ఎప్పటికైనా మహేష్ తో ఓ ఫోటో దిగాలనేదే ఈమె కోరిక. అదేవిధంగా అవకాశం దొరికితే తన సినిమాలో సైడ్ క్యారెక్టర్ అయినా ఓకే అంటుంది వేద. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించింది. తనకి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అన్నట్లు.. మహేష్ ని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా కొన్ని కార్యక్రమాల్లో మహేష్ సాంగ్స్ కి స్టెప్పులు వేసింది కూడా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri