NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Pawan Sai: బుల్లితెర నటుడు పవన్ సాయి గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. రీసెంట్ గా ఏడ్‌ అయినా మళ్లీ సీరియల్ లో తన నటనను ప్రూవ్ చేసుకునే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ హీరో. ఇక మధ్యలోనే ఈ సీరియల్ నుంచి తప్పుకుని ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చాడు. ఈ నటుడు మొగలిరేకులు సీరియల్ తో మంచి పాపులారిటీ పొందాడు. అనంతరం అతడు ప్రధాన పాత్రలో అనేక సీరియల్స్ లో నటించాడు. దాదాపు 13 ఏళ్లగా తెలుగు బుల్లితెరపై నటుడిగా రాణిస్తున్నాడు. ఇతడు గతంలో మధు అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడు. కొంతకాలం పాటు బాగానే ఉన్న ఈ జంట ఇటీవలే విడాకులు తీసుకుని విడిపోయినట్లు తెలుస్తోంది.

serial actor Pawan Sai updates
serial actor Pawan Sai updates

అప్పటినుంచి సింగల్ గానే జీవిస్తున్నాడు పవన్. ఇక ఈ విషయంపై తన ఫ్యాన్స్ ఆరా తీయడంతో ఈయన వీటిపై నోరు విప్పాడు. నాకు ఎవరూ లేరు.‌. నేనొక వంటరిని అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఉన్నఫలంగా విడిపోయారేమోనని అందరూ ఏవేవో ఊహించుకుంటున్నారు. ఈ ఊహాగానాలకు పుల్ స్టాప్ పెడుతూ పవన్ సాయి ఈ మధ్య instagram లో పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ” నా వ్యక్తిగత, వివాహిక జీవితం గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఉఫ్.. నేను, మధు పరస్పర అంగీకారంతో చాలాకాలం క్రితమే విడిపోయాం.

ఇప్పుడు మా జీవితాలు మేము బతుకుతున్నాం. ఏదైనా సరే ఇప్పటికీ ఒకరి కి ఒకరం సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఎవరు దీని గురించి దిగులు చెందవద్దు. నేను నా వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడను. కాబట్టి దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించారని ఆశిస్తున్నా ” అంటూ పవన్ సాయి రాసుకు వచ్చాడు. ప్రస్తుతం ఈనట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..” ఈ మధ్యకాలంలో పెళ్లి మరియు విడాకులు అనేవి చాలా ట్రెండింగ్ కింద మారాయి. విడిపోతారు అని తెలిసి ముందు ఎవరు పెళ్లి చేసుకోరు. కానీ ఒకసారి పెళ్లి చేసుకున్నాక ఎన్ని అడ్డంకులు వచ్చినా సరిగ్గా వాటిని నిలబక్కుని నిలబడ్డవారే రియల్ కపుల్ అవుతారు. అలాంటి వారికే మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది.

ఏదో చిన్న చిన్న మనస్పార్ధాలు వల్ల విడిపోతే వారిది అసలు పెళ్ళే కాదు. పెళ్లి అనేది లవ్ తో ముడిపడి ఉంటుంది. నిజంగా ప్రేమించుకున్న వారు అయితే విడిపోరు.‌ ఏదో టైం పాస్ కి లవ్ చేసుకున్నవారు అయితేనే ఇలా విడిపోతూ ఉంటారు. సమంత మరియు నాగచైతన్య.. వీరిద్దరూ కెరీర్లో మంచిగా స్థిరపడి మరియు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్నారు. కానీ వీరు ప్రేమ కలిసి ఉంటే ఒక సంవత్సర కాలం కూడా నిలబడలేదు. దీన్నే ఫేక్ లవ్ అంటారు. ఇలా ఎంతోమంది నటీనటులు ప్రేమ అనే పేరుతో మోసాలు చేస్తున్నారు. ప్రేమ అనేది ఇష్టమైన కష్టమైనా ఎప్పుడు తనతో ఉండేది. ఇలా విడిపోయేది కాదు. మీ బంధాలకి ప్రేమ అనే బిరుదు ఇచ్చి నాశనం చేయొద్దు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella