NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Ashika Gopal: ప్రస్తుత కాలంలో ఇంస్టాగ్రామ్ స్రీల్స్ చేసేవాళ్లు యూట్యూబ్ వంటి ఇతర సోషల్ మీడియా ఎకౌంట్లో కూడా యాక్టివ్ గా ఉంటూ తమ అందచందాలని ఆరబోస్తున్న సంగతి తెలిసిందే. గ్లామర్ పై ఎక్కువ ఫోకస్ చేస్తూ ఎటువంటి బట్టలు అయినా వేసుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఓసారి పద్ధతి గానే కనిపిస్తూ మరోసారి పొట్టి బట్టలతో విపరీతమైన షో చేస్తున్నారు. వీళ్లే ఇలా చేస్తున్నారంటే.. ఇక సినిమాలు మరియు సీరియల్స్ చేసే నటీనటులు ఏ విధంగా ఎక్స్పోజింగ్ చేస్తారో మనం ఊహించుకోవచ్చు. సీరియల్ లో క్యారెక్టర్ ను బట్టి చీరల్లో మెరిసే అనేక మంది తారలు రియల్ లైఫ్ లో చాలా ట్రెండీగా కనిపిస్తారు.

serial actress Ashika Gopal updates
serial actress Ashika Gopal updates

అలాంటి వాళ్లలో త్రినయని సీరియల్లో హీరోయిన్ ఆషిక గోపాల్ కూడా ఒకరు. అద్భుతమైన అందాలు కలిగిన ఈ బ్యూటీ సీరియల్లో పద్ధతిగా చీరకట్టులో కనిపిస్తుంది. కానీ రియల్ లైఫ్ లో మాత్రం అన్ని రకాల డ్రెస్సులు ధరిస్తూ గ్లామర్ షో చేస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీ వేసుకుని మరీ బీచ్ లో రచ్చలు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కథలో రాజకుమారి సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరించిన ఈ బ్యూటీ మంచి అవకాశాలను అందుకుంది. మొదటి సీరియల్ తోనే తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన.. త్రినయని సీరియల్ తోనే ఈమెకి విపరీతమైన గుర్తింపు ఏర్పడింది.

అచ్చమైన తెలుగు, పల్లెటూరి అమ్మాయిలాగా కనిపిస్తూ రచ్చ చేసింది ఈ బ్యూటీ. భవిష్యత్తు గురించి ముందే తెలిసే క్యారెక్టర్ లో కనిపించి మిస్మరైజ్ చేస్తుంది. అయితే ఎప్పుడు సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉండే హిమేష్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన అప్డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటుంది. మరీ ముఖ్యంగా సీరియల్ లో చాలా పద్ధతిగా కనిపించే ఈమె బయట మాత్రం గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. రండి అవుట్పుట్ ధరించి ఎప్పుడు కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది.

serial actress Ashika Gopal updates
serial actress Ashika Gopal updates

తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ వేడుకగా అదిరిపోయే అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో బికినీ వేసుకుని మరీ రచ్చ చేసింది ఈ బ్యూటీ. బికినీ వేసుకున్న ఈమె పైనుంచి వైట్ షర్ట్ కూడా వేసుకుని.. నీళ్లలో తెగ ఆడిపాడుతూ కనిపించింది. ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున లైకులు మరియు కామెంట్లు షేర్ చేస్తున్నారు. ఇంత చక్కటి గ్లామర్ ఉన్న మీరు సీరియల్స్ గా ఎందుకు పరిమితమైపోయారు? సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించవచ్చు కదా? మీకేం తక్కువ.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏయ్ బ్యూటీ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది. ఈమె పెళ్లి ఫిబ్రవరిలోనే జరగనుంది. గోపాల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె వయసు 29 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులోనే ప్రేమ పెళ్లి పేరుతో దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతుంది.

Related posts

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri