NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Sri Sathya: సీరియల్ హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శ్రీ సత్య.. అతనే నా భర్త అంటూ రివిల్..!

Sri Sathya: బిగ్ బాస్ ద్వారా ఎంతమంది ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారో తెలీదు కానీ శ్రీ సత్య మాత్రం బేబచ్చమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. తన కష్టాలను మరియు ఆటతీరు, అందాన్ని చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈమెని టాప్ ఫైవ్ వరకు చేర్చారు. బిగ్బాస్ హౌస్లో సందడి చేసిన శ్రీ సత్య ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తుంది. పలు షోస్ లో డాన్స్ వేస్తూ మరికొన్ని షోస్ లో ఎంటర్టైనర్ గా ఉంటూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. ఇక గతంలో శ్రీ సత్య కి ఒకసారి ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం వీరిద్దరి మధ్య కలహాలు రావడంతో విడిపోయారు.

serial actress Sri Sathya real life love stoy updates
serial actress Sri Sathya real life love stoy updates

ఈమె తన లైఫ్ లో జరిగిన ప్రతి బాధాకరమైన ఇన్సిడెంట్ ని బిగ్ బాస్ హౌస్ లో చెప్పి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తన సాడ్ లవ్ స్టోరీని కూడా చెప్పింది శ్రీ సత్య. గతంలో తాను లవ్ ఫెయిల్యూర్ అని ప్రస్తుతం తాను లవ్లో ఉన్నట్లు తెలియజేసింది శ్రీ సత్య. తన బాయ్ ఫ్రెండ్ అయినా పవన్ రవీంద్రత తో లవ్ లో ఉన్న విషయం నీ రివీల్ చేస్తూ వచ్చింది. అదేవిధంగా తన బాయ్ ఫ్రెండ్ షర్ట్ ని ధరిస్తున్నానని చెప్పడంతో ఆ షర్ట్ వేసుకున్న పవన్ రవీంద్రత సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారిపోయాడు. ఇక వీరిద్దరూ లవ్ లో ఉన్నట్లు సీరియల్ యాక్టర్స్ పలుమార్లు తెలియజేస్తూ వచ్చారు.

ఇక వీరు కలిసి ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే వీరిద్దరూ ఒక ఈవెంట్లో.. కలుసుకున్నారని.. అప్పటినుంచి ఈ జంట ప్రేమలో ఉన్నారని రివిల్ చేయడం జరిగింది. అయితే శ్రీ సత్య తను లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ని మరియు బాధలని కష్టాలని ఎదుర్కొని ఇప్పుడు పవన్ రవీంద్రత తో ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోటోలు చూసిన వారంతా..” మేము ఇప్పటివరకు నీకు లవ్ ఫెయిల్యూర్ అయిందని అనుకున్నాము. కానీ నువ్వు మళ్ళీ లవ్ లో పడ్డావని మాకు తెలీదు. ఏదేమైనా చూస్తూ చూస్తూనే మమ్మల్ని బురిడీ కొట్టించావుగా.

serial actress Sri Sathya real life love stoy updates
serial actress Sri Sathya real life love stoy updates

అయినా మీ సీరియల్ యాక్టర్స్ ఏంటో మాకు అర్థం కారు. పాపం లే అని జాలి చూపించే లోపే ఏదో ఒకటి ట్విస్ట్ ఇస్తూ ఉంటారు. మీరేంటో మీ పనులేంటో ఎవరికీ అర్థం కావు. అయినా ప్రస్తుత కాలంలో ఒకరు తో బ్రేకప్ అయితే ఇంకొకరితో లవ్ లో పడటం కామన్ అయిపోయాయి లే. ఈ దారిలోనే నువ్వు కూడా నడిచావు కదా. మీ పని బెటర్ మీరు ఏం చేసినా అది ట్రెండింగ్ లోనే ఉంటుంది కానీ అసభ్యంగా ఎవ్వరూ తీసుకోరు. అదే బయట జనరేషన్ అలా చేస్తే ఈపాటికి రకరకాలుగా మాట్లాడుకునేవారు. ఏదేమైనా కంగ్రాట్స్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella