NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Star Ma New Serial: స్టార్ మా చానల్లో సరికొత్త సీరియల్ నిన్ను కోరి రానుంది.ఈ విషయాన్ని ఆ ఛానల్ తమ సోషల్ మీడియా ద్వారా గురువారం (మే30) వెల్లడించింది.మరి ఈ సీరియల్ ఎప్పటి నుంచి వస్తుందో చూడండి.సరికొత్త సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ మా ఛానెల్ ఇప్పుడు మరో సీరియల్తో రాబోతుంది.ఈ సీరియల్ పేరు నిన్ను కోరి. ఈ సందర్భంగా సీరియల్ లీడ్ రోల్ ను పరిచయం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.స్టార్ మా ఛానల్లో ఇప్పటికే ఎన్నో ప్రేక్షకులకు నచ్చిన సీరియల్స్ డెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసింది.టిఆర్పి రేటింగ్స్ విషయంలోనూ ఈ సీరియల్స్ హవానే కొనసాగుతుంది.

Star Ma New Serial updates
Star Ma New Serial updates

ఇక ఇప్పుడు నిన్ను కోరి పేరుతో సరికొత్త సీరియల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఈ సీరియల్ వచ్చే సోమవారం (జూన్ 3) నుండి ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు టెలికాస్ట్ కానుంది.ఈ రిలీజ్ డేట్ చెబుతూ స్టార్ ఓ వీడియో పోస్ట్ చేసింది.అందులో సీరియల్ లీడ్ రోల్ విరాట్ పాత్రను పరిచయం చేసింది. ఆ వీడియోలో అతడు తనను తాను పరిచయం చేసుకున్నాడు.”నేను విరాట్..నాకు వర్క్, డైమ్. ప్రపంచంలో ఇవి రెండే చాలా ముఖ్యమైనవి. ఎందుకండే అదే నాకు సక్సెస్ ఇస్తుంది. నిన్ను కోరి..మీ స్టార్ మాలో” అని అతడు చెప్పాడు.అంటూ ఫిమేల్ లీడ్ చంద్రకళ పాత్రను కూడా పరిచయం చేశారు.తనకు పెళ్లి చూపులని, అయితే తానుకు పెళ్లి అంటే ఇష్టం లేదంటూ ఆ అమ్మాయి చెబుతూ వెళ్తుంది.

శ్రీదేశీ పెళ్లి కొడుకుల పైన కలలు, అక్కడి అబ్బాయిల పెళ్లి సంబంధాల గురించి అపోహలు, అసలు నిజాలు, దాచిపెట్టిన వస్తువులు తెలిసిన తరవాత తలకిందులు అవుతున్న అమ్మాయిల జీవితాలు..ఈ సరికొత్త కథకి మూల స్తంభాలు ఇవే. తెల్లారి లేచింది మొదలు టీవీలో, న్యూస్ పేపర్స్ లో ఇలాంటి విషయాలు వింటూనే ఉన్నాం, చూస్తూనే వున్నాం.అలాంటి సునీతమైన భావోద్వేగాల కథే “నిన్ను కోరి”.పలువురు ప్రతిష్ట, కుటుంబ గౌరవం కోసం ఎంతో తపన పడే ఒక పల్లెటూరి పెద్ద ఇంట్లో జరిగే సంఘటనల సమాహారం ఈ కథ.

ఏ పాత్ర ఏ సందర్భంలో ఎలా స్పందిస్తుందో, ఏ క్యారెక్టర్ ఎంత ధైర్యంగా నిలబడుతుందో..ఏ క్యారెక్టర్ ఎలాంటి కన్విక్షన్ తో ఉంటుందో..స్పష్టంగా ప్రతి క్యారెక్టర్ కి ఒక స్పష్టమైన పంథా ఉంటుంది.సందర్భాలు కూడా నిజజీవితం నుండి వచ్చినవే. ఒక అమ్మాయి జీవితం గురించి, పెళ్లి గురించి ఎలా ఆలోచించాలి, ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి ఎలాంటి అవకాశాల్ని పరిగణలోకి తీసుకోవాలి, బయటి ప్రపంచాన్ని ఎంతవరకు లెక్కలోకి తీసుకోవాలి..లాంటి ఎన్నో విషయాలు ఈ కథలో ఉండటం ఈ కథ ప్రత్యేకత. మరి జూన్ 3 నుంచి టెలికాస్ట్ కానున్న. ఇక ఈ సీరియల్ స్టార్ మాలో రానుంది. ఈ సీరియల్ ని మీరు కూడా తప్పకుండా చూడండి. ఈ కథ వినటానికి చాలా బాగుంది. ఇంకా చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella