NewsOrbit
Telugu TV Serials

Avunu Valliddaru Ishta Paddaru Serial: “స్టార్ మా” లో కొత్త సీరియల్ “ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు” పూర్తి వివరాలు- ప్రోమో చూడండి

Avunu Valliddaru Ishta Paddaru Serial Promotional Video Released on YouTube by Star Maa

Avunu Valliddaru Ishta Paddaru Serial: స్టార్ మా లో సీరియల్స్ కి కొదవే లేదు.. టీ ఆర్పీ రేటింగ్ లో ఈ ఛానల్ సీరియల్స్ ఏ టాప్ ఆరు స్థానాల్లో ఇవే ఉండటం విశేషం.. తాజాగా స్టార్ మా లో త్వరలో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనే సీరియల్ ప్రసారం కానుందని తాజాగా ప్రోమో విడుదల చేశారు.. ఈ సీరియల్ లో బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్ మెయిన్ లీడ్ రోల్ లో కనిపించబోతుంది.. అయితే ఈ ప్రోమో పై హైప్ క్రియేట్ చేయడానికి బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ వాయిస్ ఓవర్ ఇచ్చింది.. ఇంతకీ ఈ సీరియల్ కథేంటి.!? ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.!

Star Maa New Serial: Avunu Valliddaru Ishta Paddaru Serial promotional video, release dates, and other details
<strong>Star Maa New Serial<strong> Avunu Valliddaru Ishta Paddaru Serial promotional video release dates and other details

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నుండి 2022 లో ఉత్తమ టాప్ 10 ఎపిసోడ్‌లు, రోజువారీ ఎపిసోడ్ సారాంశం రచయితలచే ఎంపిక చేయబడింది

అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సీరియల్ ప్రోమో గీతు వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. మనోజ్, ఢిల్లీ ఇద్దరు అన్నదమ్ములు.. మనోజ్ రాముడు మంచి బాలుడు అన్నట్టు అట్టన్నమాట.. వీడు వాడిలా కాదు.. వీడి దారి వేరే. వీడికి ఒళ్లంతా పొగరు.. మనిషి మహా కంత్రి అంటూ ఢిల్లీ నీ చూపిస్తారు.. వీళ్ళిద్దరూ ఓకే కడుపు పుట్టిన కూడా.. వాడేమో బెంగుళూరు లో డాక్టర్ చదివితే.. ఒకడు కాళహస్తి లో పెరుగుతున్న వీళ్లిద్దరూ.. ఏ విషయంలో కలవని వీళ్ళిద్దరూ ఓకే ఒక విషయం లో కలిసిందిరా.. నాయాన.. ప్రేమ గాడిద గుడ్డా పెళ్ళయితే అన్ని అవే సర్దుకుంటాయి.. తిమ్మిని బొమ్మిని చేసే ఢిల్లీ గాడు కళావతి మెడలో తాళి కడతాడు. ఈ మనోజ్ గాడేమో ఈ అమ్మి మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. ఈ క్లాసు మాసు భార్యాభర్తలు యవ్వారం ఎట్టా ఉండబోతోంది తెలియాలి అంటే త్వరలో స్టార్ మా లో పాటు డిస్నీ + హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. అంటూ వచ్చిన ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది..

Avunu Valliddaru Ishta Paddaru Serial Promotional Video Released on YouTube by Star Maa
Avunu Valliddaru Ishta Paddaru Serial Promotional Video Released on YouTube by Star Maa

కాకపోతే ఈ సీరియల్ ఎప్పుడు ఏ రోజు ఏ టైమ్ కి ప్రసారం కానుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.. ఈ సీరియల్ లో సిద్దార్థ్ వర్మ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న వాసంతి ఈ సీరియల్ లో మనోజ్ సరసన ఊరా మస్ యాసలో మాట్లాడి మెప్పించింది. ఇక ఈ సీరియల్ ఏ టైమ్ కి ప్రసారం అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నుండి 2022 లో ఉత్తమ టాప్ 10 ఎపిసోడ్‌లు, రోజువారీ ఎపిసోడ్ సారాంశం రచయితలచే ఎంపిక చేయబడింది

author avatar
bharani jella

Related posts

Nindu Noorella Saavasam February 26 2024 Episode 169: భాగమతికి అన్నం తినిపించిన అమరేంద్ర, పెళ్లి ఎలాగైనా ఆపాలని లేచి కూర్చున్న రామ్మూర్తి.

siddhu

Kumkuma Puvvu February 26 2024 Episode  2114: అంజలి బంటి భార్యాభర్తలని శాంభవికి తెలుస్తుందా లేదా.

siddhu

Mamagaru February 26 2024 Episode 145: కూతురు పరువు పోవద్దు అంటే ఆస్తి మొత్తం నాకు రాసి ఇవ్వమంటున్న  ప్రెసిడెంట్..

siddhu

Guppedantha Manasu February 26 2024 Episode 1009: మహేంద్ర వసుధారకు నిజం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili February 26 2024 Episode 582: మల్లి మీద పగ తీర్చుకోడానికి బ్రతికే ఉంటాను అంటున్న మాలిని, మల్లి కాళ్లు పట్టుకోపోతున్న గౌతమ్..

siddhu

Madhuranagarilo February 26 2024 Episode 297: రుక్మిణి వేసిన ప్లాన్ తిప్పి కొట్టిన కృష్ణ, శ్యామ్ ని ముట్టుకోవద్దుఅంటున్నారు రాధా..

siddhu

Paluke Bangaramayenaa February 26 2024 Episode 161: మాయవల లో అభి పడతాడా, అభిని కాపాడిన స్వరా..

siddhu

Trinayani February 26 2024 Episode 1173: పెద్ద బొట్టమ్మని కత్తితో చంపాలనుకుంటున్న సుమన ప్లాన్ ని కని పెడుతుందా నైని..

siddhu

Prema Entha Madhuram February 26 2024 Episode 1188: అను కాళ్లు పట్టున్న మానస, బయటికి గెంటేసిన నీరజ్..

siddhu

Jagadhatri February 26 2024 Episode 163: కేదార్ కి అన్నం తినిపించిన కౌశికి, పుట్టింటికి వెళ్ళిపోతున్న నిషిక..

siddhu

Brahmamudi February 26 2024 Episode 342: కావ్యకు ప్రపోజ్ చేసిన రాజ్.. కావ్య మీద అనామిక ఫైర్..

bharani jella

Krishna Mukunda Murari February 26 2024 Episode 403: ముకుందంటే ఇష్టమని కృష్ణతో చెప్పిన మురారి.. ముకుంద సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema February 26 2024 Episode 556: మల్లెపూలు తీసుకొచ్చిన విక్కిని హత్తుకున్న పద్మావతి.. అను ఆర్యాలను ఒకటి చేయాలనుకున్న పద్మావతి..

bharani jella

Nindu Noorella Saavasam: భాగమతికి గోరింటాకు పెట్టిన అమరేంద్ర, భాగమతిని గదిలో పెట్టి డోర్ పెట్టిన మనోహరి..

siddhu

Karthika deepam: కార్తీక దీపం సరికొత్త ప్రోమో రిలీజ్.. ఈసారి వంటలక్క కాదండోయ్ సరికొత్త క్యారెక్టర్(video)..!

Saranya Koduri