NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Swathi Chinukulu: కొంతమంది నటీనటులు సైడ్ క్యారెక్టర్స్ లో కనిపించినప్పటికీ బుల్లితెరపై మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటారు. ఇక బుల్లితెరపై హీరోయిన్స్ గా నటించే వారు వెండితెరపై హీరోయిన్స్ గా నటించలేరేమో కానీ సైడ్ క్యారెక్టర్స్ లో నటించేవారు మాత్రం సినిమాలలో మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతారు. అలా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు ఇప్పటికే అనేకమంది ఉన్నారు. వారిలో సీరియల్ యాక్టర్ శ్రావణి కూడా ఒకరు. వెండితెరపై మెరిసి ప్రస్తుతం ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న స్వాతి చినుకులు స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Swathi Chinukulu serial April 13th 2024 Sravani character actress updates
Swathi Chinukulu serial April 13th 2024 Sravani character actress updates

లయన్, బలుపు, ఎమ్మెల్యే, 1000 అబద్దాలు ఇలా ఆరు నుంచి ఏడు చిత్రాల్లో నటించి ఎంతో పేరును సంపాదించుకున్న శ్రావణి.. నైన్త్ క్లాస్ వరకు వీరి కుటుంబం రాజమండ్రిలోనే ఉండేవారు. శ్రావణి నాన్న చేస్తున్న వ్యాపారంలో నష్టం రావడంతో వీరు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. అయితే శ్రావణి నాన్నగారికి.. ఈమె ఇండస్ట్రీకి రావడం అస్సలు ఇష్టం లేదు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఆమె ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది. ఈ ముద్దుగుమ్మ కళ్యాణ తిలకం అనే సీరియల్ చేసినప్పుడు.. తన రెమ్యూనరేషన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే అని ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది శ్రావణి.

ఇక అలా అలా పెరుగుతూ ఇప్పుడు కేవలం 7500 రూపాయలు అయ్యిందట. ఈమెకు తెలిసిన వ్యక్తి ఇండస్ట్రీకి పరిచయం ఉన్న వ్యక్తి ఒకరు వీళ్ళ ఇంటికి వెళ్లారట.. ఈమె ఫోటో ని చూసి సినిమాల్లో నటిస్తావా అని అడిగారట. ఇక వెంటనే ఓకే చెప్పి ఇండస్ట్రీలోకి అరణ్యేత్రం చేసింది శ్రావణి. అలా కళ్యాణ తిలకం తొలి అవకాశం వచ్చింది. అలానే ఆమెకి తొలిసారిగా ప్రముఖ ఛానల్లో ప్రసారమైన అభిరుచి కార్యక్రమంలో మధ్య మధ్యలో.. హెల్త్ టిప్స్ చెబుతూ ఉండేది శ్రావణి. అది కూడా బట్టీ పట్టి. ఒత్తులు మరియు దీర్ఘాలు పలకడం ఆమెకి సరిగ్గా రాదట. ఇక ఈమెది లవ్ మ్యారేజ్. తన భర్త ప్రొడ్యూసర్. అదేవిధంగా ఈమె లవ్ మ్యారేజ్ చేసుకోవడం ద్వారా గతంలో వీరి పేరెంట్స్ చాలా బాధపడ్డారని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది శ్రావణి.

Swathi Chinukulu serial April 13th 2024 Sravani character actress updates
Swathi Chinukulu serial April 13th 2024 Sravani character actress updates

అలా మొదట వీరి పెళ్లినీతం అత్తమామలు యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత నిదానంగా ఇప్పుడు అందరూ కలిసిపోయారు. ఇక ఇండస్ట్రీలో రాణిస్తూ ఇండస్ట్రీలో వాడినే ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్రావణి. తన భర్త ప్రొడ్యూసర్ అని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది శ్రావణి. ప్రస్తుతం పలు సీరియల్స్ లో అమ్మ మరియు అత్త పాత్రలో పోషిస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక రానున్న రోజులో ఈ ముద్దు గుమ్మకి మరిన్ని అవకాశాలు వచ్చి మరోసారి మంచి మంచి పాత్రలు చేయాలని తమ అభిమానులు కోరుతున్నారు. ప్రస్తుతానికి అయితే శ్రావణి పేరు పెద్దగా ఇండస్ట్రీలో వినిపించడం లేదు. ఇప్పుడు ఈమెకి పెద్దగా సినిమాల్లో అవకాశాలు కూడా రావడం లేదు. ఇక ఈ క్రమంలోనే పలు సీరియల్స్ లో నటిస్తుంది శ్రావణి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri