NewsOrbit
Telugu TV Serials

Serials: సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ లో ఆ ఛానల్ భీభస్తం.! వరుసగా ఆరు స్థానాల్లో..!

Serials: బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తున్న కార్యక్రమాల్లో డైలీ సీరియల్స్ కూడా ఒకటి.. ఒక్కోసారి టాప్ షోస్ కి కూడా రాని రేటింగ్ ఈ సీరియల్స్ రావడం హైలైట్.. అలాంటి ఈ సీరియల్స్ టీ ఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి.. ఏ ఛానల్ టాప్ లో ఉంది..! వరుసగా ఆరు సీరియల్స్ టీ ఆర్పీ రేటింగ్ ను ఛానల్ ఏది..!? ఆ విశేషాలు ఏంటో చూద్దాం.. !

telugu tv serials trp ratings

కార్తీకదీపం 13.21, గుప్పెడంత మనసు 11.71, ఇంటింటి గృహలక్ష్మి 11.08, దేవత 8.94, ఇంటికి దీపం ఇల్లాలు 8.24, జానకి కలగనలేదు 7.07 టీ ఆర్పీ రేటింగ్ లో స్టార్ మా లో ప్రసరమువుతున్న ఈ ఆరు సీరియల్స్ వరుసగా టాప్ వన్ నుంచి ఆరు స్థానలలోనూ స్టార్ మా నిలవడం విశేషం.. ఇక మిగతా ప్లేస్ లలో జీ తెలుగు లో ప్రసారమవుతున్న త్రినయని 6.73,రాధమ్మ కూతురు 6.17, ఏడు, ఎనిమిది స్థానలోనూ నిలవగా.. ఇక 9 వ స్థానంలో మళ్ళీ స్టార్ మా సీరియల్ నిండు జాబిలి 5.73 రేటింగ్ తో నిలవగా.. జీ తెలుగు పడమటి సంధ్యా రాగం 5.50 రేటింగ్ లో పదివ స్థానంలో నిలిచింది..

కల్యాణం కమనీయం 5.41, ప్రేమ ఎంత మధురం 5.16 తో 12 వ స్థానంలో నిలవగా.. ఈటీవిలో టెలికస్ట్ అవుతున్న రంగుల రాట్నం 5.12 రేటింగ్ తో 13 స్థానంలో నిలిచింది.

ఇక స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం 4.92, నువ్వు నేను ప్రేమ 4.77, కలిసి ఉంటే కలదు సుఖం 4.70, కేర్ ఆఫ్ అనసూయ 4.69, పల్లకిలో పెళ్ళి కూతురు 4.43 రేటింగ్స్ తో 14 నుంచి 18 స్థానలలో నిలిచాయి. జీ తెలుగు లో దేవతాలారా దీవించండి 4.33 19 వ స్థానంలో నిలిచింది.

ఇలా వరుసగా 20 సీరియల్స్ టీ ఆర్పీ రేటింగ్ ను పరిశీలిస్తే స్టార్ మా అత్యధిక రేటింగ్ ను సొంతం చేసుకుంది సీరియల్స్ కా బాప్ ఛానల్ స్టార్ మా అనిపించుకుంటుంది. ఇక ఆ తరువాత కొద్దో గొప్పో రేటింగ్ లో పర్వాలేదు అనిపించుకుంటుంది జీ తెలుగు సీరియల్స్. అడపాదడపా ఈటీవి కి పర్లేదు అనిపించాయి.

author avatar
bharani jella

Related posts

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu

Kumkuma Puvvu April 22 2024 Episode 2160: బంటి అంజలి చేతికి ఉంగరం తొడుగుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 22 2024 Episode 217: పెళ్లి ఆపాలని టెన్షన్ పడుతున్న అరుంధతి, నేనే పెళ్లి చేసుకుంటాను అంటున్న భాగమతి..

siddhu

 Malli Nindu Jabili April 22 2024 Episode 628: నీ కోడల్ని హద్దుల్లో పెట్టుకోమంటున్న వసుంధర.మల్లి మంచితనం ముందు మనం సరిపోము అంటున్న కౌశల్య

siddhu

Madhuranagarilo April 22 2024 Episode 344: రాధకి  ఆస్తి రాసిస్తే నీ భర్తగా ఉంటాను అంటున్న శ్యామ్, రాదని చంపాలనుకుంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 22 2024 Episode 1056: అనుపమ వాళ్ళ పెద్దమ్మ మను తండ్రి గురించి నిజం చెప్పేస్తుందా లేదా.

siddhu

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri