NewsOrbit
Telugu TV Serials

రిషిలో కొత్త మార్పు… జగతిని అమ్మా అని పిలవనున్నాడా..?

గుప్పెడంత మనసు సీరియల్ సరికొత్త కథనంతో ముందుకు సాగుతూ 531ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.ఈరోజు ఆగస్టు 17 వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.సాక్షితో. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వటంతో గౌతమ్ స్వీట్ చేయమని అడుగుతాడు. ఇక జగతి సరే అనడంతో దేవయాని వస్తుంది.ఏంటి జగతి.. నిశ్చితార్థం ఆగిపోయిందని స్వీట్లు చేయమంటున్నావా? ఏంటి ధరణి.. అందరి కళ్లు చల్లబడ్డాయా అని అంటుంది దేవయాని. దీంతో గౌతమ్ స్వీట్లు కావాలని అడిగాడు అంటుంది జగతి.ఇంతలో దేవయాని దగ్గరికి వచ్చిన గౌతమ్ పెద్దమ్మ.. సాక్షి వచ్చి మిమ్మల్ని బెదిరించింది. రిషిని పెళ్లి చేసుకోకపోతే కోర్టుకు ఎక్కుతానంది. ఎప్పుడు ఆ సాక్షినే పెళ్లి వద్దని అన్నది కదా అంటాడు గౌతమ్. ఇంతలో అక్కడికి రిషి వచ్చి.. ఏంట్రా పెద్దమ్మను ఏమంటున్నావు. పెద్దమ్మను ఒక మాట అనాలి అంటే నన్ను దాటి వెళ్ళాలి అంటాడు రిషి.

పెద్దమ్మ మీద మాట పడనివ్వను అంటున్న రిషి :

ఇక దేవయాని మాత్రం నవ్వాలో ఏడవలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న అనుకుంటు బాబు రిషి నువ్వేంటో నాకు తెలుసు.. నేనేంటో నీకు తెలుసు కదా అంటుంది దేవయాని. పెద్దమ్మ నువ్వేం బాధపడటం లేదు కదా అంటాడు రిషి. దీంతో పెద్దమ్మకు ఏం బాధలేదురా అంటాడు గౌతమ్. తను సెలబ్రేట్ చేసుకుందాం అంటోంది అంటాడు గౌతమ్.

ఉంగరం చూసుకుని మురిసిపోతున్న వసు :

మరోవైపు రిషి చేయించిన ఉంగరాన్ని తీసుకొని ఆటోలో వెళ్తూ గతం గుర్తు చేసుకుంటుంది. ఇంతలో రిషి ఫోన్ చేసి ఆటో దిగు అంటాడు.. దీంతో ఆటో దిగుతుంది. ఇంతలో కారులో వస్తాడు రిషి. కూర్చో అంటాడు. దీంతో తను కారులో కూర్చొంటుంది.మరోవైపు మహీంద్రా, జగతి, ధరణి ముగ్గురూ చాలా సంతోషంగా ఉంటారు. ఎక్కడ రిషి, సాక్షి పెళ్లి జరుగుతుందో అని తెగ టెన్షన్ పడ్డా అంటాడు మహీంద్రా.మరోవైపు రిషి నా గుప్పిట్లో నుంచి జారిపోయాడు అని అనుకును కోపంలో ఉంటుంది దేవయాని. ఇప్పుడు వసుధరకు లైన్ క్లియర్ అయిపోయింది. సాక్షి ఇలా చేసిందేంటి అని తన రూమ్ లో అన్ని సామాన్లు విసిరేస్తుంది.

రిషి వసుతో ఏమి మాట్లాడాడు?

నేనేది కావాలని చేయలేదు అని వసుధరతో అంటాడు రిషి. మీరు నాకు సంజాయిషీ ఇవ్వడం ఏంటి అంటుంది వసుధర. ఒక్కోసారి సంజాయిషీ ఇవ్వాల్సి వస్తుంది. సాక్షి నాకు దూరం అయిందని నాకు ఇప్పుడు ఏం బాదలేదు అంటాడు రిషి.
తర్వాత రిషి, వసుధర ఇద్దరూ కలిసి హోటల్ కు వస్తారు. అక్కడ మహీంద్రా, జగతి, గౌతమ్ వాళ్లు కూడా వస్తారు. వాళ్ళను చూసి జగతి ఏంటి ఇది అంటాడు మహీంద్రా

జగతిని కాఫి అడిగిన రిషి :

సీన్ కట్ చేస్తే రిషి వంట గదిలోకి వెళ్లి వదిన కాఫీ ఇవ్వు అంటాడు రిషి. దీంతో కాఫీ నేను ఇవ్వనా సార్ అంటుంది జగతి. ఇక రిషి మాత్రం మేడమ్ మీరు ఇప్పటి నుంచి నన్ను సార్ అని పిలవకండి. రిషి అని పిలిస్తే చాలు అంటాడు రిషి. దీంతో జగతి ముఖం వెలిగిపోతుంది.సరే రిషి కాఫి ఇస్తాను అంటుంది.. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం

 

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu