NewsOrbit
Telugu TV Serials

దీప దెబ్బకు మోనితకు దిమ్మతిరిగిపోయిందిగా…. దిక్కుతోచని స్థితిలో మోనిత..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 1447 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈ రోజు సెప్టెంబర్ 2 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో కార్తీక్ కు దగ్గర అవ్వడానికి మోనిత తన కొడుకుని అడ్డుపెట్టుకుని కార్తీక్ దగ్గర సింపతీ కొట్టేస్తుంది. అయితే మోనిత మాటలను నమ్మిన కార్తీక్.. మోనితకు హెల్ప్. చేయడానికి వంటలక్కను ఇంటికి తీసుకుని వస్తాను అని అనడంతో మోనిత షాక్ అయ్యి ఆమె మాత్రం వద్దు అని అనడంతో కార్తీక్ సరే అంటాడు. ఇక దీప మాత్రం మోనిత నుంచి కార్తీక్ ను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా దీప బట్టలు సర్దుకుని డాక్టర్ అన్నయ్య ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది.డాక్టర్, డాక్టర్ వాళ్ళ అమ్మ, రాంపండులు అందరూ బాధపడతారు.ఈ క్రమంలోనే నేటి. ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి..

ఇల్లు వదిలి వెళ్లిన దీప ప్లాన్ ఏంటి..?

దీప ఇల్లు వదిలి వెళ్లడం ఇష్టం లేని డాక్టర్ ఇల్లు మారడం ఎందుకమ్మా ఇక్కడే ఉండి నిత్యం వెళ్లి రావొచ్చుకదా అంటాడు.ఆ  మోనిత జిత్తులమారి నక్క అన్నయ్యా నేను డాక్టర్ బాబుకి కనిపించానని చెప్పి ఊరు మారినా మారుతుంది.అందుకే 24 గంటలు అక్కడే ఉండి డాక్టర్ బాబును చూసుకోవాలి అంటుంది.ఇక డాక్టర్ వాళ్ళ అమ్మ అది రాక్షసి అన్నావుకదా నీకేమైనా జరుగుతుందేమో..తోడుగా రాంపడుని తీసుకెళ్లు అంటుంది.వద్దమ్మా ఆయన దృష్టి మొత్తం నాపైనే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతుంది.

హిమ మీద సీరియస్ అయినా సౌందర్య:

వంటలక్క అవతారం ఎత్తిన దీప :

Screenshot 20220902 103304

మళ్ళీ సీన్ కార్తీక్,మోనిత దగ్గర ఓపెన్ అవుతుంది.
కార్తీక్ శివ తో మాట్లాడుతూ ఎవరైనా వంట మనిషిని తెలిస్తే మాట్లాడవయ్యా అంటాడు. ఇంతలో వాళ్ళకి ఎక్కడనుంచో కానీ మంచి బిర్యానీ వాసన వస్తుంది.ఆ వాసన చూసి చాలా బాగుంది కదా అనుకుంటారు. మోనిత కూడా అవును అనడంతో ఆమెను మనం వంటచేసేందుకు పెట్టుకుందాం అని కార్తీక్ మోనిత దగ్గర ప్రామిస్ తీసుకుంటాడు.ఇక మోనిత మాత్రం. మనసులో ఎవరినో ఒకరిని పెట్టుకోవాల్సిందే లేదంటే ఆ వంటలక్కని తీసుకొచ్చి పెట్టినా పెడతాడు అనుకుంటుంది.ఇక మోనిత, కార్తీక్ ఆమె దగ్గరకు వెళ్దాం అని అక్కడికి వెళ్లి చూడగా అక్కడ దీప ప్రత్యక్షమవుతుంది.

దీపను చూసి షాక్ అయిన మోనిత :

Screenshot 20220902 102539 1

దీపను చూసి ఒక్కసారిగా మోనిత షాక్ అవుతుంది. కార్తీక్ కూడా దీపను చూసి నువ్వా..మామూలుగా అయితే నాకు అంతగా ఎవరు గుర్తుండరు.కానీ నువ్వు గుర్తున్నావు. నన్ను చూసి ఎవరో అనుకున్నావు కదా నేను మీరు అనుకున్న డాక్టర్ బాబుని కాదు అంటాడు.హ అవును అండి.మీరు డాక్టర్ బాబు కాదండి, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. వంట చేసుకుని బతుకుదాం అని ఈ ఇల్లు అద్దెకు తీసుకున్నాను అంటుంది. ఈమెనే మానం వంటమనిషిగా పెట్టుకుందాం అంటాడు కార్తీక్ మోనితతో. ఈవిడ వద్దు  అంటూ మనసులో ఇదేదో కొత్త ప్లాన్ తోనే వచ్చినట్టుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది.మీరు మాకు వంట మనిషిగా ఉంటారా…మా ఇంటికి వస్తారా అని దీపను కార్తీక్ అడుగుతాడు. క్షమించండి..నేను బతుకుతెరువుకోసం ఈ పని చేస్తున్నాను అంతే కానీ ఒకరింట్లో పనిచేయడం ఇష్టం లేదు అంటుంది.అప్పుడప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి వండి పెడతాను అంటుంది.హ సర్లే అండి అని మాకు కావాల్సిన వంటలు అడిగి చేయించుకుంటాంలే గాని ఇప్పుడేం వండుతున్నారు అంటాడు.

దీప చెప్పిన పేర్లను కార్తీక్ గుర్తుపడతాడా?

Screenshot 20220902 102525 1

ఇంతకీ మిమ్మల్ని ఏమని పిలవాలి అంటే
దీప అని పిలవండి అంటుంది. ఇక సౌందర్య ఉన్నారుకదండీ మా అత్తయ్య గారు కోడలా అని పిలుస్తారు. శౌర్య ఉంది కదా అమ్మా అని పిలుస్తుంది ఇక హిమ ఉంది కదా అదేమో వంటలక్క అని పిలుస్తుంది అంటుంది.మోనిత వాళ్లంతా కార్తీక్ కి ఎలా తెలుస్తారు అని కార్తీక్ కి గతం గుర్తొచ్చేస్తుందేమో అని భయపడుతుంది. మరి మిమ్మల్ని.డాక్టర్ బాబు అని పిలిస్తే మీకేమీ అభ్యంతరం లేదుకదా అని కార్తీక్ ను దీప అడిగితే అస్సలు అభ్యంతరం లేదంటాడు కార్తీక్. ఇక కార్తీక్ పక్కకు వెళ్ళగానే ఏంటే ఈ అవతారం నువ్వు ఏం చేసినా కార్తీక్ ని మాత్రం నా నుంచి తీసుకెళ్లలేవు అంటుంది.దీప చాలా దైర్యంగా నీ అంతట నువ్వే డాక్టర్ బాబును వదిలేలా చేస్తాను అని ఇప్పుడే కదా ఆట మొదలైంది చూసుకుందాం అంటుంది.ఇక రేపటి ప్రోమోలో దీప క్యారేజ్ తీసుకుని డాక్టర్ బాబు ఇంటికి వచ్చి మోనితకు షాక్ ఇస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu