NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Trinayani: ప్రెసెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక మరణాన్ని జీర్ణించుకునే లోపే మరొక మరణంతో తమ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నారు. అలా 2023 మొత్తం విషాదలే నిండి ఉన్నాయి. పోనీలే 2024లో అడుగు పెట్టాము కదా ఈ విషాదాల సంఖ్య తగ్గుతుంది అనుకుంటే 2024లో కూడా ఇదే రిపీట్ అవుతూ వస్తుంది. స్టార్ సెలబ్రిటీస్ కుటుంబ సభ్యులు మరియు ఇతర నటీనటులు మృతి చెందుతూ వస్తున్నారు. ఇక తాజాద జీ తెలుగులో ప్రసారమవుతున్న.. త్రినయని సీరియల్ లో తిలోత్మాగా అద్భుతమైన నటనతో మెప్పిస్తుంది పవిత్ర జయరామ్. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈమె.. నిన్న అనగా మే 12వ తారీకు అర్ధరాత్రి ఒంటిగంటల సమయంలో.. కారు ప్రమాదానికి గురై.. అక్కడికి అక్కడే మరణించారు.

Trinayani serial actress Pavithra Jairam die  updates
Trinayani serial actress Pavithra Jairam die updates

ఆమె మరణంతో అభిమానులు మరియు సెలబ్రిటీస్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈమె వయసు ప్రస్తుతం 45 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులోనే ఈమె మరణించడం అనేది ఈమె ఫ్యామిలీకి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. బెంగళూరు వెళ్లి వస్తున్న సమయంలో.. కారు అధిపితప్పి డివైడర్ ని ఢీ కొట్టి.. ఆ తరువాత ఆర్టీసీ బస్కి తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఆ సమయంలో కార్లో ఈమెతోపాటు.. చంద్రకాంత్, డ్రైవర్ కూడా ఉన్నారట. వీరిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈమె చనిపోవడంతో ఈమె భర్త కో యాక్టర్ అయినా చంద్రకాంత్.. తాజాగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు కూడా చాలా తక్కువ మందికి తెలుసు. గతంలో ఓ నెటిజన్ మీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని గట్టిగా ప్రశ్నించగా.. మా ఇద్దరికీ మ్యారేజ్ అయిందని అప్పుడు బయటపెట్టారు. తమ పెళ్లి విషయాన్ని ఒక కామెంట్ ద్వారా పవిత్ర తెలియజేసింది. అయితే పవిత్ర తో ఉన్న ఒక ఫోటోను షేర్ చేసి..” పాప నీతో దిగిన లాస్ట్ పిక్ రా. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లావు అన్న నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఒకసారి మామ అని పిలవ్వే ప్లీజ్.. నా పవి ఇంకా లేదు. ప్లీజ్ తిరిగి వచ్చాయ్ ” అంటూ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశాడు చంద్రకాంత్.

Trinayani serial actress Pavithra Jairam die  updates
Trinayani serial actress Pavithra Jairam die updates

ఈ పోస్ట్ చూసిన వారంతా..” స్టే స్ట్రాంగ్ చంద్రకాంత్ గారు. మీకు అంతా మంచే జరుగుతుంది. ఒక వ్యక్తిని మీ నుంచి తీసుకువెళ్లిపోయిన ఆ దేవుడే మీకు న్యాయం చేస్తారు. పవిత్ర గారిని కోల్పోవడం మాకు కూడా చాలా బాధాకరమైన విషయం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని న్యూస్ ఇది. కలలో కూడా పవిత్ర గారికి ఇటువంటి సంఘటన జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అటువంటిది విధి రాసిన రాతలు ఇది కూడా ఒకటని అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు స్ట్రాంగ్ గా ఉంటేనే మీ ఫ్యామిలీ మొత్తం స్ట్రాంగ్ గా ఉంటారు. అందువల్ల పవిత్ర గారు మీలోనే ఉంటారు మీరు స్ట్రాంగ్ గా ఉంటే… ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri