NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Trinayani: డైరెక్టర్ తో రహస్య ప్రేమాయణం నడుపుతున్న త్రినాయిని సీరియల్ నైని..!

Trinayani: కొంతమంది హీరోయిన్లు సినిమాల్లోనే నటించి అవసరం లేదు సీరియల్స్ లో నటించిన మంచి గుర్తింపును సంపాదించుకోవచ్చు అనే మాటకి అర్థం చెబుతారు. అలా అర్థం చెప్పిన వారు అనేక మంది ఉన్నారు. ఇక మరి కొంతమంది మాత్రం తమకి నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలా సీరియల్స్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు అనేకమంది ఉన్నారు. వారిలో కథలో రాజకుమారి సీరియల్ ఫేమ్ ఆషిక కూడా ఒకరు. కథలో రాజకుమారి సీరియల్తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనంతరం అనేక సీరియల్స్ లో నటించింది.

Trinayani serial April 1st 2024 heroine updates
Trinayani serial April 1st 2024 heroine updates

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ త్రినాయిని అనే సీరియల్ లో నటిస్తూ మెప్పిస్తుంది. ఇక ఈ సీరియల్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రమోట్ చేయడంతో ప్రతి ఒక్కరి ధ్యాస ఈ సీరియల్ పై మళ్ళింది. ఇక ఈ సీరియల్ కాన్సెప్ట్ బాగుండడంతో ప్రతి ఒక్కరు ఈ సీరియల్ కి ఎడిట్ అయ్యారు. దీంతో భారీ టిఆర్పి రేటింగ్ను సైతం దక్కించుకుంటుంది. ఇక ఈ సీరియల్ లో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించే త్రినైని మన తెలుగు అమ్మాయి కాదు. ఈ ముద్దుగుమ్మ కన్నడ అమ్మాయి. ఆషిక 1996 జూన్ 29 కర్ణాటక లోని ఉడిపిలో జన్మించింది. ఇక ఈమె నాన్నగారి పేరు గోపాల్. తండ్రి బ్యాంక్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. ఇక ఆషిక కి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కూడా ఉన్నారు.

Trinayani serial April 1st 2024 heroine updates
Trinayani serial April 1st 2024 heroine updates

ఆషిక వాళ్ళ సిస్టర్ కి మ్యారేజ్ అయ్యి ఒక బాబు కూడా ఉన్నారు. ఇక ఆషిక స్కూలింగ్ మొత్తం ఉడిపి లోనే జరిగింది. అదేవిధంగా కర్ణాటకలోని దేవనంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో కన్నడలో త్రినాయిని హంగామా అనే సీరియల్లో ఆడిషన్స్ కి వెళ్లి అక్కడ సెలెక్ట్ అయింది. అలా ఆ సీరియల్లో హీరోయిన్ గా నటించింది. అనంతరం కన్నడలోనే నిహారిక అనే సీరియల్ లో అవకాశం కొట్టేసింది. ఈ రెండు సీరియల్స్ ద్వారా కన్నడలో మంచి గుర్తింపు పొందింది ఆషిక. ఇక అనంతరం ఈమెకి తెలుగులో కథలో రాజకుమారి అనే సీరియల్ లో అవకాశమొచ్చింది. ఇక ఈ సీరియల్ లో అవని పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయింది.

Trinayani serial April 1st 2024 heroine updates
Trinayani serial April 1st 2024 heroine updates

ఇక ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినాయిని సీరియల్తో మరోసారి తన పాపులారిటీని పెంచుకుంటుంది. ఇక ఈ సీరియల్ లో చందు గౌడ హీరోగా నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక ఈ మధ్యనే ఈమెకి చైతన్ కుమార్ శెట్టి తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాల ద్వారా అనౌన్స్ చేసింది కూడా. ఇక వీరిద్దరి వివాహం కొద్ది రోజుల్లోనే జరగనుంది. ఇక ఈమెకి కాబోయే హస్బెండ్ డైరెక్టర్ అయినట్లు తెలుస్తుంది. పలు వెబ్ సిరీస్ కి డైరెక్టర్ గా వ్యవహరించాడట ఈయన. వీరిది లవ్ మ్యారేజ్. అలా డైరెక్టర్ తో రహస్య ప్రేమాయణం నడిపి చివరికి పెళ్లిదాకా తీసుకొచ్చింది ఆషిక. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

author avatar
Saranya Koduri

Related posts

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari April 22 2024 Episode 450: పిల్లల్ని కంటానన్న కృష్ణ. నిజం చెప్పలేని మురారి. భవాని ఫైర్..

bharani jella