NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ తల్లి అనే మాట కోసం పడిగాపులు కాస్తుంది. ఇక ఈ కోవా కి సెలబ్రిటీలు కూడా చెందుతారు. వారు కూడా తెరపై ఎన్ని నాటకాలు వేసినప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం తల్లిదండ్రులు అవ్వాలని తాపత్రయపడతారు. ప్రస్తుత కాలంలో అంటే పిల్లల్ని కంటే వారి అందం డామేజ్ అవుతుందని అద్దె గర్భం ద్వారా పిల్లలను కంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఆ పిలుపుకి మరియు ఆ ఫీలింగ్ కి నోచుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. అటువంటి వారిలో సీరియల్ నటి మహేశ్వరి కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ గతంలోనే పండంటి బిడ్డకి జన్మనిచ్చి తల్లి అయ్యింది.

Vadinamma serial actor Maheshwari real life updates
Vadinamma serial actor Maheshwari real life updates

గత ఏడాది ఈమె మరోసారి గర్భం దాల్చినట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ నటి ఇంట సంతోషం వ్యక్తం అయింది. ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ యూట్యూబ్లో వరుస వీడియోలు షేర్ చేసింది. డెలివరీ ముందు రోజు, డెలివరీ రోజు, ఆ తరువాత బాబును చూడడానికి వచ్చిన తారల సందడి ఇలా అన్నీ కూడా వీడియోల రూపంలో తన యూట్యూబ్లో షేర్ చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని ఇచ్చింది. ఇక తాజాగా మహేశ్వరి ఇంట బాబు బారసాల ఫంక్షన్ జరిగినట్లు తెలుస్తుంది. తొలిసారి బాబును ఉయ్యాలలో వేశారు. ఈ ఫంక్షన్ లో మహేశ్వరి దంపతులు ఇద్దరూ పసుపు రంగు దుస్తులలో మెరిశారు.

ఇక బాబు ఉయ్యాల ఫంక్షన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాబుకు ఏం పేరు పెట్టారనేది మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక మహేశ్వరి కెరీర్ విషయానికి వస్తే.. మహేశ్వరి కి నెగిటివ్ రోల్స్ బాగా సెట్ అవుతాయి. ఈ ముద్దుగుమ్మ గతంలో వదినమ్మ, శశిరేఖా పరిణయం సహా ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక ఈ బ్యూటీ కేవలం సీరియల్స్ కే పరిమితం కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పాలు రియాలిటీ కార్యక్రమాలలోనూ పాల్గొని. ఫ్యామిలీ నెంబర్ 1, ఇస్మార్ట్ జోడి 2 ఇలా ఎన్నో రకాల షోస్ లో పాల్గొని సందడి చేసింది.

Vadinamma serial actor Maheshwari real life updates
Vadinamma serial actor Maheshwari real life updates

ఇక ఇటీవల నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి తప్పుకుంది మహేశ్వరి. తాను ప్రెగ్నెంట్ కావడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సీరియల్ లో మహేశ్వరి యాక్టర్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు. తన క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించే ఈ ముద్దుగుమ్మ కి స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ ఏర్పడింది. ప్రస్తుతం మహేశ్వరి ఏ చిన్న పని చేసిన కూడా అది సోషల్ మీడియాలో రచ్చగా మారుతుంది. ఇదే క్రమంలో వీరి బాబు ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహేశ్వరి మొదటి బిడ్డ పేరు హరిణి. ఈమె కూడా తన తల్లితో కలిసి యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri