NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Zee Telugu New Serial: ప్రస్తుత కాలంలో అనేక కాన్సెప్ట్లతో ప్రేక్షకుల ముందుకి వస్తువు విపరీతమైన టిఆర్పి రేటింగ్ను దక్కించుకుంటున్నారు జీ తెలుగు ఛానల్ వారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సీరియల్ ని ప్రేక్షకుల ముందుకే తీసుకువస్తున్నారు. ఆ సీరియల్ పేరు జానకి రామయ్య గారి మనవరాలు. అనురాగం, ఆప్యాయతల నడుమ పెరిగి తన అభిరుచికి తగిన అమ్మాయి కోసం వెతికే అబ్బాయి మరియు కుటుంబ సభ్యులలో తలమునకలైన అమ్మాయి మధ్య సాగే అందమైన ప్రేమ కథ ఈ సీరియల్. జీ తెలుగులో ఈ సరికొత్త ధారావాహిక సోమవారం అనగా మే 6 నుంచి ప్రసారం కానుంది.

Zee Telugu New Serial updates
Zee Telugu New Serial updates

సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది. ఈ సీరియల్ కథ తరతరాల నుంచి వస్తున్న మిఠాయి వ్యాపారం చేస్తున్న ఉత్తమ్( రాజీవ్) చుట్టూ తిరుగుతుంది. తీవ్రమైన కుటుంబ కలహాలు, బాధాకరమైన గతం కారణంగా ఉత్తమ్ నానమ్మ ( ఫాతిమా బాబు), తల్లి, మేనత్త, అత్త తమ ఆశలని.. కలలని ఉత్తమ్ రుద్దుతారు. ఎంత ఆప్యాయంగా పెంచిన ఆ నలుగురు మహిళలను తన తల్లులు గానే భావిస్తాడు ఉత్తమ్. అందరూ కలిసి ఉత్తమ్ ను మంచి వ్యక్తిగా, నిజాయితీ గల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని తమ కోడలిగా చేసుకునేందుకు ఇష్టపడతారు. ఉత్తమ్ గుణవంతుడైన యువకుడిగా.. ఏ అమ్మాయికైనా సరిపోయే ఆదర్మ కొడుకు గా ఎదుగుతాడు.

ఇక ఉత్తమ్ కి సరిపోయే అమ్మాయిని వెతకడం ప్రారంభిస్తారు అతని కుటుంబ సభ్యులు. కానీ ఉత్తమ్ కలలలో పొడవాటి జుట్టు ఉన్న అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. కష్టపడి పనిచేసే, మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి ఆయన మైధిలి (సంగీత) అందరిని ఆకట్టుకునే మాటలతో తన దారిని తాను చక్కదిద్దుకునే వైపుణ్యం కలిగి ఉంటుంది. పరిపూర్ణంగా ఉండాలనే విపరీతమైన ఒత్తిడి కారణంగా అణిచివేతకు గురైన ఉత్తమ్.. మైధిలి తో ప్రేమలో పడతాడు. మైదాలీ తన తల్లి వెతుకుతున్న చక్కని అమ్మాయి అయినప్పటికీ.. ఆమె కుటుంబం వారి ప్రేమకు అడ్డంకిగా మారుతుంది. ఉత్తమ్ తన తల్లిని ఒప్పించడానికి ఏం చేస్తాడు? కుటుంబం కోసం ఉత్తమ్ తన ప్రేమను వదులుకుంటాడా? అనే కథ చుట్టూ ఈ సీరియల్ తిరుగుతుంది.

కుటుంబం మరియు ప్రేమ ఆప్యాయతల మధ్య సాగే కథనే జానకి రామయ్య గారి మనవరాలు. ఈ సీరియల్ జీ తెలుగులోకి వస్తుంది. మరి ఈ సీరియల్ స్ట్రీమింగ్ అనంతరం ఏ విధమైన టిఆర్పి రేటింగ్ దక్కించుకుంటుందో చూడాలి మరి. ఇక ఇప్పటికే జీ తెలుగులో మంచి రసవక్తంగా కొనసాగుతున్న నిండు నూరేళ్ల సావాసం, పడమటి సంధ్యారాగం వంటి సీరియల్స్ ని ప్రేమిస్తున్న ప్రేక్షకులు ఈ సీరియల్ కూడా ప్రేమిస్తారో లేదో చూడాలి. మొత్తానికి అయితే ఈ సీరియల్ ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. మరి ఏ విధమైన పోటీ ఇచ్చి ఎటువంటి టిఆర్పి రేటింగ్ దక్కించుకుంటుందో త్వరలోనే తెలియనిది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella