NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

ఆగస్టు 23 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 23 – శ్రావణమాసం – మంగళవారం
మేషం
ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. సోదరుల నుంచి స్థిరస్తి లాభాలుంటాయి.


వృషభం
వృత్తి వ్యాపారాలలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. దైవ చింతన కలుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలున్నవి. నేత్ర సంభంధిత ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
మిధునం
కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. వాహన వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. గృహమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది.
కర్కాటకం
అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాల అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
సింహం
దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ధనదాయం బాగుంటుంది.
కన్య
భూ క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలుంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల
దూర ప్రాంతాల బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాణాచలానాలుంటాయి.
వృశ్చికం
సోదరుల నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరస్తి క్రయవిక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమై మానసిక ప్రశాంతత పొందుతారు.
ధనస్సు
వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణాలు నుండి బయట పడతారు. వ్యాపారములు అనుకూలంగా సాగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
మకరం
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘ కాలిక సమస్యలు నుండి బయట పడతారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంబించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి.
కుంభం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సంతాన విద్యా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
మీనం
గృహమున పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలను కలసివస్తాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో …

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju