అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 54వ రోజుకి చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో నేడు బైక్ ర్యాలీ నిర్వహించాలని తొలుత భావించినా పోలీసులు అనుమతి నిరాకరించడంతో దీక్షా శిబిరాల్లోనే రైతులు నిరసన దీక్షలు చేస్తున్నారు. మందడం, తుళ్లూరులో మహా ధర్నా నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వెలగపూడిలో 54వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మందడం, వెలగపూడిలో రైతుల 24 గంటల దీక్షలూ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుండి రాజధాని ఇక్కడే కొనసాగిస్తామని హామీ వచ్చే వరకు ఆందోళనలు విరమించేది లేదనీ రైతులు స్పష్టం చేస్తున్నారు. అమరావతి రైతుల ఆందోళన లకు మద్దతుగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం తదితర జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…