NewsOrbit
టాప్ స్టోరీస్

సీఎం కాన్వాయ్ ని అడ్డుకున్న నిరసనకారులు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై అస్సాం పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నల్లజెండాలో నిరసన తెలుపుతున్న ఓ యువకుడిని పోలీసులు దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీఏఏకి వ్యతిరేకంగా అస్సాం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ బిల్లుకు నిరసనగా ఈ వ్యతిరేకంగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనల సెగ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు తగిలింది. బార్పేట జిల్లాలోని సార్థేబరి ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ప్రజలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. నల్లజెండాలు చూపిస్తూ నిరసన తెలిపారు. నల్బరి జిల్లాలో రోడ్డు మార్గంలో సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కొంతమంది ఆందోళనకారులు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఏఏఎస్ యూ), అస్సాం జతియతాబాది యువ ఛాత్ర పరిషత్(ఏజేవైసీపీ) యువకులు నల్ల జెండాలతో ఆందోళన చేశారు.

ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు పౌరసత్వ చట్టానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సీఎం సోనోవాల్‌ కాన్వాయ్ ని ఓ యువకుడు వెంబడించడం, ఆ వెనుకాలే పోలీసులు అతన్ని పట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది. అంతేకాదు ఆ యువకుడిని పోలీసులు దారుణంగా కొట్టిన దృశ్యాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి. పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment