‘బెంగాలీ యువతులు బార్ డాన్సర్లు’!

Share

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో అందె వేసిన చేయి అయిన మేఘాలయ గవర్నర్ తథాగత్ రాయ్ మరోసారి వార్తలకెక్కారు. బెంగాలీ గొప్పతనం గతించిపోయిన వ్యవహారమనీ, ఇప్పుడు బెంగాలీ యువకులు గదులు ఊడ్చే ఉద్యోగాలు చేస్తున్నారనీ, బెంగాలీ యువతులు ముంబై బార్లలో  డాన్స్ చేస్తున్నారనీ  ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలపై నిరసనకు సిద్ధమవుతోంది.

బెంగాల్‌కు చెందిన తథాగత్ రాయ్ బిజెపి నాయకుడు. గవర్నర్ పదవి స్వీకరించిన తర్వాత కూడా ఆయన వాచాలత తగ్గలేదు. ఆయన తాజా కామెంట్లు హిందీ తప్పనిసరి అన్న నిబంధనకు బెంగల్‌లో ఎదురయిన వ్యతిరేకత చూసి చేసినవి. హిందీయేతర రాష్ట్రాలలో విద్యార్ధులు హిందీ తప్పనిసరిగా చదవాలని నూతన విద్యావిధానం ముసాయిదాలో  పేర్కొనడంపై బెంగాల్ సహా చాలా హిందీయేతర రాష్ట్రాలలో నిరసనలు చెలరేగాయి. దానితో కేంద్రం వెనుకకు తగ్గి ఆ నిబంధనను తొలగించింది.

నిజానికి బెంగాల్‌లో కూడా హిందీకి గొప్ప వ్యతిరేకత లేదనీ, రాజకీయ కారణలతో వ్యతిరేకిస్తున్నారనీ తథాగత్ రాయ్ పేర్కొన్నారు. అదేమంటే బెంగాల్ విద్యాసాగర్, వివేకానంద, రబీంద్రనాధ్, నేతాజీ పుట్టిన గడ్డ అంటారు. అదంతా గతం. ఇప్పుడు బెంగాలీ యువకులు హర్యానా నుంచి కేరళ వరకూ గదులు ఊడుస్తున్నారు. యువతులు ముంబై బార్లలో డాన్స్ చేస్తున్నారు, అని ఆయన బెంగాలీలో ట్వీట్ చేశారు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

39 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

1 hour ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

3 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

5 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

5 hours ago