బిజెపి, జనసేన సమైక్య ఉద్యమానికి కార్యాచరణ

Share

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: అమరావతి రాజధాని ఉద్యమంతో  పాటు రాష్త్రంలో ఇతర సమస్యలపైనా కలసి పనిచేయాలని బిజెపి, జనసేన నేతలు  నిర్ణయించుకున్నారు. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో నేడు ఇరు పార్టీల నేతలు  సమావేశమయ్యారు. రాజధాని రైతులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అండగా నిలిచేందుకు రైతు భరోసా యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.

సమావేశం ముగిసిన అనంతరం అమరావతి రాజధాని గ్రామాల్లో పర్యటనకు  వెళ్లారు. సమావేశంలో జనసేన నుండి గుంటూరు, కృష్ణ జిల్లా నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పోతిన మహేష్, చిల్లపల్లి శ్రీను, సాంబశివరావు, రమాదేవి, సౌజన్య, రావి రమాదేవి, బీజేపీ నుండి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పాతూరి నాగభూషణం, వల్లూరు జయప్రకాష్ నారాయణ, తాళ్ల వెంకటేష్ యాదవ్, పాటిబండ్ల రామకృష్ణ, కిలరు దిలీప్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని సమస్యలపై కలిసి పోరాడాలని ఇప్పటికే ఆయా పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మినారాయణ  నిర్ణయం  తీసుకున్న  విషయం తెలిసిందే.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో…

21 mins ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

54 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

55 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

2 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

2 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

3 hours ago