టాప్ స్టోరీస్

ఈఫిల్ టవర్ వెలుగులు!

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

పారిస్ అనగానే ప్రపంచంలో ఎవరికైనా గుర్తుకువచ్చేది ఈఫిల్ టవర్. 1889లో దానిని నిర్మించారు. 324 మీటర్ల ఎత్తున పారిస్‌లో ఎక్కడ నుంచు చూసినా గర్వంగా తలెత్తుకుని ఠీవిగా కనబడే ఈఫిల్ టవర్ 130వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఫిల్ టవర్ దగ్గర నిర్వహించిన లేజర్ షో చూసి జనం కేరింతలు కొట్టారు.

1889లో పారిస్‌లో జరిగిన ప్రపంచ ప్రదర్శన కోసం ఈఫిల్ టవర్ నిర్మిచారు. ఆ తర్వాత పని అయిపోయిందిగదా ఇక టవర్‌ను తీసెయ్యవచ్చని కొందరు అన్నారు. అదృష్టవశాత్తూ వారి మాటలు చెల్లుబాటు కాలేదు. ప్రపంచంలోనే గొప్ప నిర్మాణాల్లో ఒకటయిన ఈఫిల్ టవర్ తర్వాతి తరాలకోసం  మిగిలిపోయింది.

లేజర్ షో చూడండి:


Share

Related posts

విన్నారా విడ్డూరం..! నిత్యానంద సొంత బ్యాంకట..?

somaraju sharma

జగన్ కు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్న మంత్రి…?

venkat mahesh

సార్వత్రిక సమ్మె:నేతల అరెస్టు

somaraju sharma

Leave a Comment