టాప్ స్టోరీస్

జలాంతర్గామి వీడియో ఎప్పటిది?

Share

పుల్వామా సూయిసైడ్ బాంబింగ్‌కు వ్యతిరేకంగా ఇండియా వాయుసేన విమానాలు పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరంపై దాడి చేసి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్యా మాటల యుద్ధంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇండియా జలాంతర్గామి ఒకటి తమ జలాల్లోకి ప్రవేశించిందన్న పాకిస్తాన్ ప్రకటన సంచలనం సృష్టించింది.

దీనికి సమాధానంగా, పాకిస్తాన్ బూటకపు ప్రచారానికి పాల్పడుతోందని ఇండియా ఆరోపించింది. యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం పాకిస్తాన్ లక్ష్యమని ఇండియా నౌకాదళం వ్యాఖ్యానించింది.

నౌకాదళం వర్గాల సమాచారం ప్రకారం, తమ వాదనకు మద్దతుగా పాకిస్తాన్ విడుదల చేసిన వీడియో 2016 నవంబర్ నాటిది. అందులో ఆ వీడియో తీసిన సమయాన్ని సూచించే స్టాంప్‌ను ఫొటోషాప్ ద్వారా మార్చారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

హిందూమహా సముద్రంలో నౌకాదళం నిర్వహించే అన్ని అగ్ర రాజ్యాలకూ ఇందులో నిజానిజాలు తెలుసునని ఇండియా నౌకాదళం అంటున్నది.

video courtesy: dawn


Share

Related posts

చెన్నైలో భారీ అగ్నిప్రమాదం : 300కార్లు దగ్ధం

somaraju sharma

వృద్ధుడి తలపై కొమ్ము!

Mahesh

ట్రస్ట్ సేవలు భేష్: వెంకటాచలంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

Siva Prasad

Leave a Comment

Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar