NewsOrbit
టాప్ స్టోరీస్

మోదీ చేతిలో ఉన్నదేంటి?

న్యూఢిల్లీ: స్వచ్ఛ్ భారత్ లో భాగంగా తమిళనాడులోని మహాబలిపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. శనివారం చెన్నై బీచ్‌లో ఉన్న చెత్తను స్వయంగా తొలగించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రధాని మోదీ తన చేతిలో టార్చ్‌ వంటి పరికరాన్ని పట్టుకున్నారు. చెత్త తీస్తున్నప్పటి వీడియో, ఫోటోలు వైరల్‌ కావడంతో అందరి దృష్టి ఆ పరికరంపై పడింది. మోదీ స్వచ్ఛ భారత్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. కొందరు ఆయన చేతిలో ఉన్న పరికరం ఏమై ఉంటుందని ఆరా తీయడం మొదలుపెట్టారు. టార్చ్‌లైట్‌ అని కొందరు, తక్కువ బరువున్న డంబెల్‌ అని మరికొందరు భావించారు. అయితే, నెటిజన్లు తన చేతిలో ఉన్న పరికరం గురించి ఆరా తీసున్నారని తెలుసుకున్న మోదీ.. తన చేతిలో ఉన్న పరికరమేంటో ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మామల్లాపురంలో నేను చెత్త తీస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న పరికరం గురించి నిన్నటి నుంచి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దాని పేరు ఆక్యుప్రెజర్‌ రోలర్‌. నేను దాన్ని తరచుగా వాడుతుంటాను. ఎందుకంటే నాకది ఎంతో మేలు చేసింది’ అని ట్వీట్‌‌లో పేర్కొన్నారు.

ఆక్యుప్రెజర్‌ రోలర్‌ అనేది చేతిలో ఇమిడిపోయే పరికరం. మార్నింగ్ వాక్ సమయంలో దీన్ని ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఈ పరికరం ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమితో బాధపడే వారికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. జీర్ణసంబంధితన వ్యాధులను, తలనొప్పి వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఆక్యుప్రెజర్ రోలర్‌తో సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా.. అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment