రాజధానిలో ఆగిన మరో రైతు గుండె!

Share

అమరావతి: రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన తోట రాంబాబు(40) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన రాజధాని కోసం ఎకరన్నర పొలాన్ని ఇచ్చారు. గత కొన్ని రోజులుగా రాజధాని రైతుల ఆందోళనల్లో రాంబాబు పాల్గొన్నారు. రాజధాని తరలిపోతుందనే మనస్తాపంతోనే ఆయన చనిపోయాడని బంధువులు వెల్లడించారు. రాంబాబు భౌతిక కాయాన్ని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సందర్శించి,  నివాళులు అర్పించారు. రాంబాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, ఇప్పటికే రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో పలువురు రైతులు, రైతు కూలీలు మృతి చెందారు.

మరోవైపు రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 44వ రోజుకు చేరాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. స్థానిక రైతులే కాకుండా పలువురు ఎన్నారైలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. మందడంలో ఏర్పాటు చేసిన 24 గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ప్రారంభించారు. రాజధాని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకొని నిరాహారా దీక్ష చేపట్టారు.


Share
Tags: amaravathi capital farmers protest newsamaravathi farmers protestamaravatiamaravati capitalamaravati capital updatesamaravati farmersamaravati farmers attackamaravati farmers attack on pinnelli ramakrishna reddyamaravati farmers firesamaravati farmers fires on jagan ap newsamaravati farmers latest newsamaravati farmers protestamaravati farmers protest liveamaravati farmers protest on ap capital issueamaravati farmers protest onap capitalamaravati farmers protest over ap capital issueamaravati farmers protest updatesamaravati farmers strike newsamaravati latestamaravati newsamaravati news latest updatesap capital farmers updatesap capitals newsap capitals news updatesAP CMap latest newsap newsap news updatesap politicscapital amaravati farmerscapital farmers protestcm jagancm jagan news updatesfarmer diedfarmers portestfarmers protestfarmers protest at amarvatifarmers protest in amravatilatest ap politicslatest capital amaravatilatest capital amaravati newslatest capital amaravati news updateslatest cm jagan newslatest newslatest news todaylatest news updates todaylatest politicslatest politics newslatest telugu newslatest telugu news updatesnews orbitnews orbit teluguonline latest newsonline newsonline telugu newspolitical newspolitics latest newsPolitics newsTelangana Newstelugu newstelugu news channelstelugu news latest updatestelugu news onlinetelugu online newstelugu varthaluthree capitalsthree capitals news udpatesthree capitals news updatestoday news updatestop telugu news

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

43 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago