టాప్ స్టోరీస్

టేకాఫ్ కాస్త ఆలస్యం

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ప్రయాణీకులతో టేకాఫ్ అవుతున్న విమానం ఒకటి రన్‌వే దాటి దూసుకువెళ్లిన వీడియో వైరల్ అయింది. రష్యా రాజధాని మాస్కో విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. విమానంలో 150 మంది ప్రయాణీకులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు.

మాస్కోలోని దొమెదిదెవో ఎయిర్‌పోర్టు నుంచి క్రిమియాలోని సిఫెరోపోల్ విమానాశ్రయం వెళ్లాల్సిన ఎస్ 7 విమానం టేకాఫ్ పరుగు ప్రారంభించింది. రన్‌వే అంచుకు చాలా ముందే గాల్లోకి లేవాల్సిన విమానం అలాగే దూసుకువెళ్లి రన్‌వే ఆఖరున ఉండే లైట్లను ధ్వంసం చేసింది. చివరికి గాల్లోకి లేచింది. ఇంత జరిగినా విమానం సురక్షితంగా గమ్యస్థానం చేరింది. దీనికి సంబంధించిన  సిసిటివి ఫుటేజి వైరల్ అయింది.


Share

Related posts

‘మసీదుల్లోకి మహిళలను అనుమతించాలి’

sarath

రాజధానిలో ‘డ్రోన్’ పహారా!

Mahesh

ఏల్ఐసికి కోర్టు చివాట్లు..! జరిమానా..!ఎందుకంటే..?

Special Bureau

Leave a Comment