నడ్డాతో జనసేనాని పవన్ భేటీ

Share

(న్యూస్ అర్బిట్ డెస్క్)

అమరావతి: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నడ్డా దృష్టికి తీసుకువెళ్లారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న దాడులు, రాజధాని మార్పు అంశంతో రాష్ట్రంలో నెలకొన్నఆందోళనలు తదితర అంశాల గురించి నడ్డాతో పవన్ చర్చించినట్లు సమాచారం.

బిజెపి ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఎంపి తేజస్వి సూర్యలను నడ్డా నివాసంలో పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జనసేన రాష్ట్ర నాయకుడు నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

రాజధాని మార్పు విషయంలో రాష్ట్రంలో నెలకొన్న అశాంతిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రే నడ్డాతో సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

34 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

58 mins ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

2 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

4 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

5 hours ago