NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

జగన్ గారూ చూసారా. !! డోలీపై గర్భిణీ..! ఎన్ని పథకాలు ఇస్తే ఏం లాభం..?

 

 (విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్”ప్రతినిధి)

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటుతున్నా ఏజన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు మెరుగుపడలేదు. దీంతో ఏజన్సీ ప్రాంతాలకు చెందిన అత్యవసర వైద్య సేవలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతున్నా మారుమూల పల్లెలకు అందని ద్రాక్షగానే మారుతున్నాయి.

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ధారపత్రి గ్రామ పంచాయతీ పరిధిలోని దుంగాడ గ్రామానికి ఇప్పటికై సరైన రహదారి సౌకర్యం లేదు. ఈ గ్రామానికి చెందిన గర్బిణీ స్త్రీ కస్తూరి దేవుడమ్మ (20) నెలలు నిండాయి. తొలి కాన్పు ప్రసవేదన పడుతుంటే ఆమెను గిరిజనులు డోలిలో 9 కిలో మీటర్లు మోసుకుని మైదాన ప్రాంతమైన దుబ్బాగుంటకు తీసుకువచ్చారు. 108 అంబులెన్స్‌కు కాల్ చేసి అక్కడి సమీపంలోని
ఒ చెట్టు నీడన గంటన్నర పాటు నిరీక్షించినా అంబులెన్స్ రాకపోవడంతో ఆమెను ఆటోలో శృంగవరపుకో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఏజన్సీ ప్రాంతాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనలు అత్యవసర వైద్య సేవల సమయంలో బాదితులను డోలీతోనే మైదాన ప్రాంతాలకు తీసుకురావడం చాలా కాలంగా జరుగుతోంది. అయితే దుంగాడ గ్రామానికి చెందిన గర్బిణీ స్త్రీని డోలీలో గిరిజనులు మైదాన ప్రాంతానికి తీసుకువస్తున్న వీడియోను సోషల్ మీడియాలో ఏఏన్ఐ పోస్టు చేయడంతో అది వైరల్ అయ్యింది. దీనిని పురస్కరించుకొని పలువురు జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండగా మరి కొందరు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇలాంటివి ఎందుకు వెలుగులోకి తీసుకురావడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. పాలకులు ఇప్పటికైనా ఏజన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

author avatar
Special Bureau

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!