NewsOrbit
టాప్ స్టోరీస్

రాణుకు సెలెబ్రిటీనన్న గర్వం తలకెక్కిందా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఒక్క పాటతో ఇంటర్‌నెట్ సెలబ్రిటీగా మారిన రాణు మండాల్ పై ఇప్పుడు నెటిజన్లు విమర్శలు గప్పిస్తున్నారు. సెల్ఫీ అడిగి ఓ అభిమాని పట్ల ఆమె వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఓ సూపర్ మార్కెట్ లో ఫోటో దిగేందుకు ఓ మహిళా అభిమాని రాణు మండాల్ దగ్గరకు వెళ్లింది. ఆమెను చేతితో తాకుతూ ఫోటో కావాలని అడిగింది. దీనికి అభిమాని వైపు తిరిగి ‘ఏంటి చేతితో తాకుతున్నావ్‌’, తనను తాకొద్దూ అంటూ వ్యాఖ్యానించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. సెల్ఫీ కోసం తన భుజం తట్టిన ఒక అభిమానిపై రాణు వ్యవహారశైలి నెటిజన్లకు తీవ్ర ఆగహాన్ని తెప్పిస్తోంది. దీంతో ఆమె తీరును తప్పుబడుతూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.

సెల్ఫీ కోసం తన భుజాన్ని తట్టిన ఒక మహిళను రాణు మండాల్ తీవ్రంగా మందలించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అంత పరుషంగా ఒక అభిమానిపై స్పందించాల్సిన అవసరం లేదని నెటిజన్లు పేర్కొంటున్నారు. ‘మేము ఆమెను సెలెబ్రిటీని చేశాం..ఇప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉందో చూడండి’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘రైల్వే స్టేషన్‌లో ఆమె పాటలు పాడుతున్న వీడియో చూసి మేము ఆమెకు మద్దతిచ్చాం. సెలెబ్రిటీ అయిన తర్వాత ఆమె ప్రవర్తన ఎలా ఉందో చూస్తున్నాం. ఒక అభిమానిని ఈ విధంగా అవమానించడం బాధాకరం’ అని మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.

https://twitter.com/AnilMJacob/status/1191403364006760448

https://twitter.com/Jixsa5/status/1191434034024505344

ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ సింగర్ గా మారిపోయింది రాణు మండాల్. ఆమె గాత్రం ల‌తా మంగేష్క‌ర్‌ను పోలి ఉండ‌టంతో సోషల్ మీడియా పుణ్యమా అని ఆమె పాడిన పాట ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు రాణు గొంతుకి ఫిదా అయ్యారు. అంతే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా రాణు పాటకు మంత్ర ముగ్ధులయ్యారు. రైల్వే స్టేషన్ లో పాటలు పాడే రాణు ప్ర‌తిభ ఇప్పుడు బాలీవుడ్‌కి పాకింది. బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు హిమేష్ రేష్మియా ఓ అడుగు ముందుకేసి `హ్యాపీ హ‌ర్డీ అండ్ హీర్‌`చిత్రంలో పాట పాడే అవ‌కాశాన్ని క‌ల్పించిన సంగతి తెలిసిందే.

 

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment