హైదరాబాద్: కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీస్తున్న రాంగోపాల్ వర్మ శుక్రవారం టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ అధికారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి కైవసం చేసుకున్న వెంటనే ఆర్‌జివి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్ ప్రకటించారు. 2014 ఎన్నికలలో గెలిచి అయిదేళ్లు నవ్యాంధ్రను పాలించిన టిడిప అధినేత చంద్రబాబు నాయుడు కమ్మ కులానికి చెందిన వారు. 2019 ఎన్నికలలో ఆయనను ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న జగన్ రెడ్డి కులానికి చెందిన వారు. టైటిల్ ప్రకారం చూస్తే ఆ అధికార మార్పిడిని వర్మ తన సినిమాలో ప్రతిబింబిచాలి. కానీ అతను వర్మ. సంచలనాలకు ముందుండే దర్శకుడు. పైగా మరోసారి ఇందుకు రాజకీయాలను ఎంచుకున్నారు. ఇంకేం చూపిస్తాడో చూసేవరకూ తెలియదు. పాటలో ఏమన్నా సంకేతాలు కనబడతాయేమో చూడండి.
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…